Telangana: బ్రేక్ఫాస్ట్తో బడి బాట…థర్డ్ విజన్ సర్వే..!!
హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారం అందించే కార్యక్రమం సానుకూల స్పందన పొందుతున్నట్లు థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్ సర్వే వెల్లడించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని 60 ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన అధ్యయనంలో విద్యార్థుల చేరిక, హాజరుకు సంబంధించిన ఆసక్తికర అంశాలు నమోదయ్యాయి. సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా హరికృష్ణ మూమెంట్ (హెచ్ఎం) ఫౌండేషన్ అమలు చేస్తున్న అల్పాహార కార్యక్రమంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలను సర్వే సేకరించింది. పెరిగిన…
