కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు తక్కువే : ఐసిఎంఆర్
భారత్లో కరోనా థర్డ్ వేవ్ వచ్చేందుకు అవకాశం ఎంత మేర ఉంది? ఒకవేళ థర్డ్ వేవ్ వస్తే ఎలా ఎదుర్కొంటాం? వీటన్నిటికీ ఐసీఎంఆర్ చెప్తున్న సమాధానం ఏమిటీ? కరోనా సృష్టించిన బీభత్సానికి ప్రపంచమంతా అతలాకుతలమైంది. దానికి తోడు.. ‘మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు’ చందంగా సెకండ్ వేవ్ కోలుకోలేని దెబ్బతీసింది. అంతేకాక మరోవైపు థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో భయంతో జనం వణికిపోతున్న తరుణంలో ఐసిఎంఆర్ గుడ్ న్యూస్ చెప్పింది. మూడో దశ వచ్చేందుకు అవకాశాలు…