PawanKalyan: నారాయణ నామ జపం.. గుండెల నిండుగా భక్తి భావం.. తిరుమలకు పవన్..!

PawanKalyan:  సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్  దీక్ష విరమణ నిమిత్తం కాలి నడకన తిరుమల చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం అలిపిరి శ్రీవారి పాదాలకు మొక్కి సాధారణ భక్తులతో కలసి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండకు చేరుకున్నారు. ప్రతి అడుగు భక్తి భావంతో వేసిన పవన్ మోకాళ్లపై ప్రణమిల్లి పవిత్రమైన మెట్లకు మొక్కుతూ ముందుకు కదిలారు. మంగళవారం సాయంత్రం అలిపిరి నుంచి…

Read More

Tirumala: తిరుమలలో క్రైస్తవులకే ‘డిక్లరేషన్’ పరిమితం చేస్తే మంచిదేమో!

Nancharaiah merugumala senior journalist: తిరుమలలో బ్రాహ్మణ, రెడ్డి, కాపు, కమ్మ క్రైస్తవులకే ‘డిక్లరేషన్’ నిబంధన పరిమితం చేస్తే మంచిదేమో! శ్రీవేంకటేశ్వరస్వామిపై తమకు విశ్వాసం ఉందని, ఆయనను దేవుడిగా పరిగణిస్తామనే… డిక్లరేషన్ తిరుమల కొండపై తిరుపతెంకన్న దర్శనం కోరే అన్యమతస్తులు ఇవ్వాలనే టీటీడీ నిబంధనను ఇక నుంచి..బ్రాహ్మణ క్రైస్తవులు, రెడ్డి క్రైస్తవులు, కాపు క్రైస్తవులు ( మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి గారు వంటి విశ్వాసులు), కమ్మ క్రైస్తవులకే ( దళిత క్రైస్తవ భార్య ఉన్న…

Read More
Optimized by Optimole