స్టన్నింగ్ బ్యూటీ మైమరిపించే అందాలు..

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ పరిచయమైన నటి కృతి శెట్టి. ఈ ముద్దుగుమ్మ తాజాగా నటించిన చిత్రం కస్టడీ విడుదలకు సిద్దంగా ఉంది. ప్రస్తుతం ఈ భామకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఉప్పెన సినిమా తర్వాత ఈ అమ్మడు  నటించిన సినిమాలు ఆశించిన మేర హిట్ కాలేదు.దీంతో ఈ ముద్దుగుమ్మ కస్టడీ సినిమాపై భారీ ఆశలు పెట్టుకుంది.   ఉప్పెన సినిమాతో టాలీవుడ్ పరిచయమైన నటి కృతి శెట్టి.ఉప్పెన సినిమాతో టాలీవుడ్ పరిచయమైన నటి కృతి…

Read More

రాజమౌళికి బాహుబలి అంటే గ్యాంగ్ట్సర్‌ అనే అర్ధం ఉన్నట్టు తెలియదనుకోవాలా!

Nancharaiah merugumala senior journalist: ‘బాహుబలి’ సినిమా విడుదలయ్యాక ఉత్తరాదిన ఈ మాటకు ‘ధీరత్వం’ అంటుకుంది..రాజమౌళికి బాహుబలి అంటే గ్యాంగ్ట్సర్‌ అనే అర్ధం ఉన్నట్టు తెలియదనుకోవాలా.. ‘‘ సూపర్‌ హిట్‌ పాన్‌ ఇండియా సినిమా ‘బాహుబలి’ హిందీ రాష్ట్రాల్లో విడుదలయ్యాక ఈ మాటకు ‘ధీరత్వం’ అనే భావం జోడించారు. ఉత్తరాదిన రాజకీయ సందర్భాల్లో మాట్లాడితే బాహుబలి అనే పదానికి గ్యాంగ్ట్సర్‌ అని అర్ధం ఉండేది, ఇంకా ఉంది. లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన భారత రెజ్లింగ్‌ సమాఖ్య…

Read More

ఏజెంట్ రివ్యూ..అయ్యగారి ఫేట్ మారిందా?

అక్కినేని అఖిల్ తాజాగా న‌టించిన చిత్రం ‘ ఏజెంట్’. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడు. సాక్షివైద్య క‌థానాయిక‌. మ‌ళ‌యాళ సూప‌ర్ స్టార్ ముమ్మ‌టి, డైనో మోరియా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఏజెంట్ మూవీపై అయ్య‌గారి అభిమానుల‌తో పాటు సినీ ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇంత‌కు మూవీ ఎలా ఉందో స‌మీక్ష‌లో తెలుసుకుందాం! క‌థ‌.. రిక్కీ అలియాస్ రామ‌కృష్ణ(అఖిల్‌) ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి కుర్రాడు. చిన్న‌ప్ప‌టి నుంచి గూఢ‌చారి సంస్థ రా (రీసెర్చ్…

Read More

‘బలగం’ కు ఉన్న బలమేమిటీ?

Narsim Cartoonist :  అటు ప్రేక్షకులు, ఇటు మేధావుల మెప్పుతో పాటు కలెక్షన్లలో కూడా ‘జయహో’ అనిపించుకుంటున్న “బలగం” చూస్తుంటే తెలుగులో చిన్న సినిమాకు మంచి రోజులు వచ్చినట్టే అనిపిస్తుంది. సినిమాలు, సాహిత్యం మిగతా అన్ని రకాల కళలు విజయాలు సాధించాలన్నా, కలకాలం నిలిచి ఉండాలన్నా ముఖ్యంగా అవి ప్రజలతో కనెక్ట్ కావాలి. “బలగం”- అట్లా కనెక్ట్ అయిన సినిమా, ఒక ఎమోషనల్ కనెక్షన్. తెలంగాణా మాండలికంలో, అచ్చంగా తెలంగాణ సినిమానే అయినా ఒక్క తెలంగాణాకే కాక…

Read More

సోషల్ మీడియాతో మోసపోవద్దు: నటి ప్రియ

Kollywood: సోషల్ మీడియా మాయ ప్రపంచం లాంటిది.. ముసుగు చాటు మనిషిలా అందులో కనిపించే ఫోటోలు చూసి దాన్నే అందం అనుకొని మోసపోవద్దని నటి ప్రియా భవాని శంకర్ యువతకు సూచించారు. తెరపై కనిపించే స్టార్లు అందానికి కాపాడుకోవడానికి చాలా ఖర్చు చేస్తుంటారని.. డబ్బులుంటే కాకిని కూడా తెల్లగా మార్చేయొచ్చని.. కానీ ఆ డబ్బును గెలవడానికి ఎంతో శ్రమించాల్సి ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. శరీర సౌష్టవం, రంగు , రూపం వంటి విషయాల్లో ఎవరైనా మిమ్మల్ని నోప్పిస్తే…

Read More

‘విడుద‌ల పార్ట్ – 1’ రివ్యూ..

‘ఆడుకాలం’ సినిమాతో ఉత్తమ ద‌ర్శ‌కుడిగా జాతీయ‌ పుర‌స్కారం అందుకున్నారు ‘వెట్రిమార‌న్‌’. కోలీవుడ్ న‌టుడు ధ‌నుష్ హీరోగా ఆయ‌న తీసిన‌ ‘అసుర‌న్’ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. తెలుగులో ‘నార‌ప్ప‌న్’ గా రీమేక్ చేశారు. ఆయ‌న తాజాగా తెర‌కెక్కించిన చిత్రం ‘విడుద‌ల పార్ట్ – 1’. తమిళ హ‌స్య న‌టుడు సూరి హీరోగా న‌టించాడు. విజ‌య సేతుప‌తి ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపించారు. త‌మిళంలో ఇప్ప‌టికే విడుద‌లైన ఈచిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకుంది. శ‌నివారం తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన…

Read More

కోట శ్రీనివాసరావు ఇంకా బతికే ఉన్నాడా? అనే అనుమానం వచ్చింది!

Nancharaiah merugumala: ( senior journalist) ‘సాయాజీ శిందేకి తెలుగు సినిమాల్లో అన్ని అవకాశాలివ్వడమేంటి?’ అని ప్రశ్నించిన రోజునే కోట శ్రీనివాసరావు ఇంకా బతికే ఉన్నాడా? అనే అనుమానం వచ్చింది! డబ్బు సంపాదించాలనే ఆశతో తాను మరణించినట్టు సోషల్‌ మీడియాలో కొందరు ప్రచారం చేశారని సీనియర్‌ నటుడు కోట శ్రీనివాసరావు వాపోయారని ఉగాది రోజు కొన్ని పత్రికలు తెలిపాయి. సినిమాల్లో నటించడం తగ్గినాగాని ఇంకా బతికే ఉన్న నటీనటులు మరణించినట్టు వార్తలు సామాజిక మాధ్యమాల్లో రావడం ఇప్పుడు…

Read More
Optimized by Optimole