‘ఉగాది’ వేళ సినిమాల పోస్టర్ల సందడి!
ఉగాది పండగ వేళ టాలీవుడ్‌లో సినిమాల పోస్టర్లు సందడి చేశాయి. పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయా చిత్రబృందాలు కొత్త ప్రచార చిత్రాల్ని విడుదల చేసి, ప్రేక్షకుల్ని అలరించాయి. ప్రభాస్- పూజహేగ్దే జోడిగా నటిస్తున్న ‘రాధేశ్యామ్’.. ఎన్టీఆర్ – రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’.. చిరంజీవి – రామ్‌చరణ్ కథానాయకులుగా కొరటాల శివ డైరక్షన్‌లో వస్తున్న ‘ఆచార్య’… వెంకటేష్ హీరోగా తమిళ్ అసురన్ రిమేక్ ‘నారప్ప’ .. రానా, సాయిపల్లవి కలిసి నటిస్తున్న…