నరేష్ తో పెళ్లి.. స్టింగ్ ఆపరేషన్లో పవిత్ర లోకేష్ సంచలన వ్యాఖ్యలు!

నటుడు నరేష్ తో వివాహం పై నటి పవిత్ర లోకేష్ స్పందించారు. కన్నడ మీడియాకు చెందిన ఓ టీవీ ఛానల్ జరిపిన స్టింగ్ ఆపరేషన్లో పవిత్ర సంచలన విషయాలను వెల్లడించారు. నరేష్ తో సహజీవనం చేస్తునట్లు చెప్పుకొచ్చారు. అతని కుటుంబ సభ్యులు తనని ఓ కుటుంబ సభ్యురాలిగా చూశారన్నారు. తమకు కృష్ణ ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉందన్నారు.  పెళ్లి విషయం పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ప్రస్తుతానికి  కలిసే ఉంటున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఇక ఇటీవలే…

Read More

అనారోగ్యంతో కన్నూమూసిన నటి మీనా భర్త!

ప్రముఖ నటి మీనా అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఆమె భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో మరణించారు. గత కొన్నేళ్లుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయనకు.. జనవరిలో కరోనా సోకింది. ఈనేపథ్యంలో ఊపిరితిత్తుల మార్పిడి చేయాల్సి ఉండగా.. మంగళవారం రాత్రి ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది . దీంతో వెంటనే కుటుంబ సభ్యులు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. విద్యాసాగర్ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు….

Read More
Optimized by Optimole