TELANGANA: సన్నబియ్యం పంపిణీతో పేదలకు పండుగ..

INCTELANGANA :  -బి.మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు ============================= తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే పలు విప్లవాత్మక చర్యలతో చరిత్ర సృష్టిస్తోంది. ఆ పరంపరలో భాగంగా ఉగాది, రంజాన్ శుభ సందర్భంగా రాష్ట్రంలోని రేషన్ షాపులలో సన్నబియ్యం అందించే ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఇప్పటికే మహిళా సాధికారత కోసం తెలంగాణ ఆడబడుచులకు పలు పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు సన్నబియ్యం పంపిణీతో నిరుపేదలను ఆపన్న హస్తం అందిస్తోంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నా కాంగ్రెస్…

Read More

TPCC : మాజీ సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ బహిరంగ లేఖ…!

INCTELANGANA : మాజీ సీఎం, ప్రధాన ప్రతిపక్ష నాయకులు, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ   బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ బహిరంగ లేఖ =================================================================== ఎంతో రాజకీయ అనుభవమున్న మీకు రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు సంబంధించి కొన్ని అంశాలను మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా మీ భారత్ రాష్ట్ర సమితి నేతలు మా ప్రభుత్వంపై…

Read More

Telangana: ఒకే రోజు… రెండు పండుగలు..!

INCTELANGANA:  డిసెంబర్ 9వ తేది తెలంగాణకు చాలా ప్రత్యేకమైనది. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ఒకేరోజు రెండు పండుగలు జరుపుకుంటున్నాం. అవినీతి గడీల పాలనకు చరమగీతం పాడి, ప్రజలు కాంగ్రెస్ గెలిపించి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘ప్రజా పాలన విజయోత్సవాల’ పండుగ ఒకవైపు, ఆరు దశాబ్దాల తెలంగాణ కలను సాకారం చేసిన శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన ఉత్సవాలు మరోవైపు… ఘనంగా జరుపుకుంటున్నాం. ఏడేళ్ల వ్యవధిలో దేశం కోసం ఇద్దరు కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న సోనియాగాంధీ… జీవితంలో…

Read More

TPCC: టీపీసీసీ మహేష్ ముందున్న సవాళ్లు..!

TelanganaCongress: నెలల నిరీక్షణ తర్వాత తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కి కొత్త అధ్యక్షుడొచ్చారు. జోడు పదవుల్లో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఈ పరిణామం కాసింత ఊరట! ఇక, పార్టీ కిరీటం తలపైనుంచి తీసి, పాలనపై దృష్టి కేంద్రీకరించవచ్చు! పీసీసీ పీఠమెక్కనున్న మహేశ్కుమార్ గౌడ్ పాత నాయకుడే! కాకపోతే, పాత-కొత్త నాయకుల నడుమ సమన్వయ సాధన అవసరంతో పాటు పలు సవాళ్లు ఎదురవుతున్న కాలంలో ఆయనకు పీసీసీ పీఠం దక్కింది. పాలకపక్షంగా కాంగ్రెస్ను రాబోయే…

Read More
Optimized by Optimole