Hyderabad: కేసీఆర్, పీజేఆర్ విగ్రహం ముందు ముక్కు నేలకు రాయాలి: సీఎం రేవంత్
షేక్‌పేట్ డివిజన్, పారా మౌంట్ కాలనీ: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సెంటిమెంటా లేక డెవలప్మెంటా అన్నది ప్రజలు ఆలోచించాల్సిన సమయం వచ్చిందని ఆయన పిలుపునిచ్చారు.సెంటిమెంట్ పేరుతో ఓట్లు అడిగే హక్కు కేసీఆర్‌కి లేదని విమర్శించారు. “పీజేఆర్ చనిపోయినప్పుడు సెంటిమెంట్ లేదని కేసీఆర్ అన్నాడు. అదే కేసీఆర్ ఇప్పుడు పీజేఆర్ కుటుంబంపై సెంటిమెంట్ రేపడానికి ప్రయత్నిస్తున్నాడు. పీజేఆర్ కుటుంబ సభ్యులను అవమానించిన కేసీఆర్, పీజేఆర్ విగ్రహం ముందు ముక్కు…
