Telangana: కవిత లేఖ విచిత్రం – బీసీలపై మాట్లాడే అర్హత కవితకు లేదు: టిపీసీసీ చీఫ్

హైదరాబాద్: బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గేకు లేఖ రాయండపై టిపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు. బీసీల గురించి ఆమె లేఖ రాయడం నవ్వి పొదురు గాక నాకేమి సిగ్గు మాదిరి ఉందన్న ఆయన..ఆమె జాగృతి తరపున రాశారా? లేక బీఆర్‌ఎస్ తరపునా? స్పష్టత లేకపోవడం విచిత్రంగా ఉందన్నారు.”పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం బీసీల కోసం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల…

Read More

Hyderabad: దత్తు రెడ్డి హఠాన్మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రగాఢ సంతాపం

హైదరాబాద్: ఈనాడు సీనియర్ జర్నలిస్టు, వరంగల్ జిల్లా  స్టాఫ్ రిపోర్టర్ దత్తు రెడ్డి హఠాన్మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.‘‘ఎంతో ఉజ్వల భవిష్యత్తు గల దత్తు రెడ్డి అకాలమరణం చాలా బాధాకరమని అన్నారు. ఆయన అకాల మరణం మీడియా రంగానికి.. దేశానికి తీరని లోటుగా పేర్కొన్నారు. దత్తు రెడ్డి కుటుంబ సభ్యులకు టీపిసిసి చీఫ్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి కుటుంబానికి ఈ కష్ట సమయంలో మనోధైర్యం ప్రసాదించాలని…

Read More

Inc: బాల కార్మిక నిర్మూలన మనందరి బాధ్యత: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్‌: బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం ప్రతి ఒక్కరి నైతిక బాధ్యతగా భావించాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బాల కార్మిక సమస్యపై ప్రజలందరిలో చైతన్యం పెంపొందించాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ప్రభుత్వంతో పాటు సామాజిక సంస్థలు, ప్రజా ప్రతినిధులు, మానవ హక్కుల కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. “బాల కార్మిక వ్యవస్థను శాశ్వతంగా అంతం చేయాలంటే కేవలం చట్టాలు సరిపోవని.. వాటి అమలు పాటించడమే కాక, సామాజికంగా చైతన్యం…

Read More

IncTelangana:రాజ్యాంగ పరిరక్షణే కాంగ్రెస్ ధ్యేయం: టీపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

షాద్ నగర్: రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం, దేశ సమగ్రత కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు టిపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. బీజేపీ దేశ విభజన రాజకీయాలను, విచ్ఛిన్న శక్తులను ఎదిరించేందుకు “జై బాపు, జై భీమ్,జై సంవిధాన్” కార్యక్రమాలను గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్ధృతంగా చేపడతామని హెచ్చరించారు.మంగళవారం షాద్ నగర్ లో స్థానిక ఎమ్మెల్యే వీర్ల శంకర్ ఆధ్వర్యంలో చేపట్టిన “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” కార్యక్రమంలో…

Read More
Optimized by Optimole