Hyd: గ్రేటర్ ఎన్నికలపై కవిత ఫోకస్..
హైదరాబాద్: newsminute24/ vinod kumar✍🏽 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దృష్టి సారించారు. రాబోయే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని 300 డివిజన్లలో అభ్యర్థులను బరిలోకి దింపే దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో శుక్రవారం మియాపూర్‌లోని నరేన్ గార్డెన్స్‌లో ‘రాజధాని రణభేరి’ పేరుతో కీలక సమావేశాన్ని నిర్వహించేందుకు కవిత…
