Tirupati: మంత్రి కొండా సురేఖ చొరవ.. సిఫార్సు లేఖలకు టీటీడి అనుమతి..!

Tirupati: తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ లేఖకి ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను మార్చి 24 నుంచి అనుమతించనున్నట్లు టీటీడి తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడి ప్రకటనలో పేర్కొంది. దీంతో సిఫార్సు లేఖల విషయంలో మంత్రి కొండా సురేఖ జరిపిన సంప్రదింపులు ఎట్టకేలకు సత్ఫలితానిచ్చాయి. కాగా ఇటీవల తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను…

Read More

TTD: తెలంగాణ లేఖలు తిరస్కరణ.. ఇదేంటి గోవిందా..!!

TTD:  తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ అధికారులు అంగీకరించక‌పోవ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. కోట్లాది తెలుగు ప్రజల ఆరాధ్య దైవమైన వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను ఆమోదిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈప్ర‌క‌ట‌న తో తెలంగాణకి చెందిన శ్రీవారి భ‌క్తులు.. సిఫార్సు లేఖలతో టీటీడీ కార్యాలయానికి వెళ్తే అక్కడి అధికారులు వాటిని ఆమోదించకపోవడంతో ఆందోళ‌నకు గుర‌వుతున్నారు. మరోవైపు లేఖ‌ల అనుమ‌తిపై ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న చేసినా.. టీటీడీ బోర్డు సమావేశంలో ఇంకా…

Read More
Optimized by Optimole