మహారాష్ట్ర సీఎం పీఠంపై రిక్షావాలా!
మహారాష్ట్ర సీఎం పీఠంపై రిక్షావాలా కూర్చోబోతున్నాడు. బాలాసాహెబ్ శిష్యునిగా శివసేనలో చేరి అంచెలంచెలుగా ఎదిగిన ఏక్ నాథ్ శిందే సీఎం పదవి చేపట్టబోతున్నారు. హిందూత్వ భావజాలానికి వ్యతిరేకంగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే విధానాలతో విసుగుచెందిన ఆయన.. తిరుగుబాటు ఎగరవేసి మహావికాస్ అఘాడీ కూటమిని కూల్చడంలో శిందే కీలక పాత్ర పోషించారు. బీజేపీ పక్షాన చేరిన ఆయనను.. ఆపార్టీ అధిష్టానం ఊహించని విధంగా సీఎం పదవి కట్టబెట్టింది. రిక్షావాడి నుంచి సీఎంగా..! రిక్షా తొక్కితేగానీ పూటగడవని పరిస్థితి…