ఉప్పెన కలెక్షన్ల సునామీ!
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ నటించిన ‘ఉప్పెన’ చిత్రం కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు పది కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. దీంతో వైష్ణవ్ డెబ్యూ మూవీతో మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. మొదటి రోజే మంచి కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా మున్ముందు మరిన్ని రికార్డులను కొల్లగొడుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు…