సీఎంయోగి పనితీరు భేష్ _ ప్రధాని మోదీ
కరోనా కట్టడిలో సీఎం యోగి ఆదిత్యనాథ్ పనితీరు పై ప్రధాని మోడీ అసంతృప్తిగా ఉన్నారన్న ఊహాగానాల కు తెరపడింది. తాజాగా తన సొంత నియోజకవర్గామైన వారణాసి లో పర్యటించిన మోడీ కరోనా కట్టడిలో యోగి ప్రభుత్వ పనితీరును మెచ్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా యోగి ప్రభుత్వం పని చేస్తుందని మోదీ కితాబు ఇవ్వడంతో అవన్నీ గాలి వార్తలే అని తేలిపోయింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది గడువు ఉండడంతో ప్రధాని మోదీ ఈ రాష్ట్రంపై ప్రత్యేక…