Tollywood: విజయ్ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు..!

Tollywood: ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై గిరిజన సంఘాల ఫిర్యాదు మేరకు విజయ్ పై పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “500 సంవత్సరాల క్రితం ట్రైబల్స్ (గిరిజనులు) కొట్టుకున్నట్లు…..

Read More

‘బాయ్ కాట్ లైగర్’ హ్యాష్ ట్యాగ్ వైరల్.. ఆందోళనలో మూవీటీం!!

బాలీవుడ్ ని వెంటాడుతున్న బాయ్ కాట్ సెగ విజయదేవరకొండ ‘ లైగర్’ సినిమాను తాకింది. ట్విట్టర్ లో ‘బాయ్ కాట్ లైగర్ మూవీ’ అనే హ్యాష్ ట్యాగ్ నూ ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్స్. బాలీవుడ్ బడా ప్రోడ్యూసర్ కరణ్ జోహర్ లైగర్ మూవీకి నిర్మాతల్లో ఒకరు కావడవంతో.. నెటిజన్స్ లైగర్ మూవీని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. నెపోటిజానికి కేరాఫ్ అడ్రస్ కరణ్ అని.. లైగర్ ను బాయ్ కాట్ చేయాలని పిలుపునిస్తూ పలువురు నెటిజన్స్ వ్యాఖ్యానిస్తున్నారు. ఇక…

Read More

విజయ్ దేవరకొండ ‘లైగర్’ విడుదల తేది ఖరారు

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం లైగర్. మాస్ చిత్రాల దర్శకుడు పురిజగన్నాద్ దర్శకత్వం వహిస్తున్నాడు. నటిచార్మీ, బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కీలక పాత్రలో నటించనున్నారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని చిత్ర యూనిట్ ఖరారు చేసింది. సెప్టెంబర్ 9న దేశవ్యాప్తంగా అన్ని భాషలలో ఒకేసారి విడుదల చేస్తున్నట్లు…

Read More
Optimized by Optimole