Jubileehills: హీటెక్కిన ఉప ఎన్నిక- పీజేఆర్ వారసుల బహిరంగ సవాల్…!

Jublihills: జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రోజురోజుకీ రసవత్తరంగా మారుతోంది. నేతల సవాళ్లు–ప్రతిసవాళ్లతో ఉప ఎన్నిక హీటెక్కింది. తాజాగా ఉప ఎన్నిక పోరులో కుటుంబ సభ్యులే రంగంలోకి దిగడం చర్చనీయాంశమైంది. పీజేఆర్ వారసులైన అక్క–తమ్ముడు మధ్య సాగుతున్న సవాళ్లు_ ప్రతి సవాళ్లు రాజకీయ వేడిని మరింత పెంచాయి. కాంగ్రెస్ జెండా జూబ్లీ హిల్స్‌లో ఎగరేస్తానని అక్క విజయారెడ్డి ధీమా వ్యక్తం చేస్తుంటే, కాంగ్రెస్ జెండా ఎగరనీయనని తమ్ముడు విష్ణు వర్ధన్ రెడ్డి సవాల్ విసరడం రాజకీయ వర్గాల్లో…

Read More

మా ఎన్నికలపై ట్విట్టర్లో స్పందించిన ప్రకాశ్ రాజ్..

సాధారణ రాజకీయ ఎన్నికలను తలపించిన మా ఎన్నిక‌ల ప్ర‌క్రియ ముగిసింది. కొత్త కార్య‌వ‌ర్గం ప‌గ్గాలు చేప‌ట్టింది. అయినా మా ఎన్నిక వేడి ముగిసిపోలేదు. ఓటమి పాలైన ప్ర‌కాష్ రాజ్ ప్యాన‌ల్ మాత్రం అన్యాయంగా, అరాచ‌కత్వంతో విష్ణు ప్యానెల్ గెలుపొందింద‌ని ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలు పోలింగ్ బూత్ సీసీ కెమెరాల్లో నిక్షిప్త‌మ‌య్యాయ‌నీ, వాటిని మాకిమ్మ‌ని ప్ర‌కాష్‌రాజ్ ఇప్ప‌టికే మా ఎన్నిక‌ల అధికారిని కోరారు. అయితే, మొద‌ట నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఇస్తామ‌ని చెప్పిన ఎన్నిక‌ల అధికారి… ఇప్ప‌టి వ‌ర‌కూ…

Read More

మా ఎన్నికల్లో మరో ట్విస్ట్..

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల వివాదం కీలక మలుపు తిరిగింది. ఎన్నికల సందర్భంగా వైసీపీకి చెందిన ఒక వ్యక్తి ఎన్నికల హాల్ లో ఉన్నాడని ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేశారు. విష్ణు ప్యానల్ బ్యాడ్జి పెట్టుకుని ఆయన హల్ చల్ చేశారని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. ఆ వ్యక్తి పేరు నూకల సాంబశివరావు అని, జగ్గయ్యపేటకు చెందిన వాడని తెలిపారు. జగ్గయ్యపేట పీఎస్ లో ఆయనపై రౌడీషీట్ కూడా ఉందని చెప్పారు….

Read More
Optimized by Optimole