మునుగోడు లో ప్రచారాన్ని ముమ్మరం చేసిన బిజెపి..
మునుగోడులో బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. గడప గడపకు ప్రచారం పేరిట బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం చేపట్టారు. ప్రచారంలో భాగంగా బీజేపీ నేతలు అధికార పార్టీ పై విమర్శల దాడి చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసిఆర్.. మంత్రులను నియోజక వర్గానికి పంపించి ప్రజలకు తాగుడు పొసే నీచమైన సంస్కృతికి శ్రీకారం చుట్టారని ఆరోపించారు. రాజ గోపాల్ రాజీనామ దెబ్బకు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,నేతలు గ్రామాల్లో ఇళ్ళముందు పడిగాపులు కాస్తున్నారని ఎద్దేవా…