Posted inTelangana
మునుగోడు లో ప్రచారాన్ని ముమ్మరం చేసిన బిజెపి..
మునుగోడులో బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. గడప గడపకు ప్రచారం పేరిట బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం చేపట్టారు. ప్రచారంలో భాగంగా బీజేపీ నేతలు అధికార పార్టీ పై విమర్శల దాడి చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా …