వెస్టీండీస్ సిరీస్ లో హార్థిక్ పాండ్యా రికార్డుల మోత..

భారత్ స్టార్ ఆటగాడు హార్ధిక్ పాండ్యా వెస్టీండీస్ టీ20 సిరీస్ లో అరురదైన రికార్డులు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20 లో 50 వికెట్లు పూర్తి చేసిన భారత ఆరోబౌలర్ గా హార్థిక్ నిలిచాడు. వెస్టిండీస్ తో జరిగిన మూడో టీ20 లో అతను ఈఘనత సాధించారు. అతని కంటే ముందు యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు ఈఫీట్ సాధించారు. ఇక హార్థిక్ అంతర్జాతీయ T20 కెరీర్‌లో 50 వికెట్లు.. 806 పరుగులు…

Read More

వెస్టిండీస్ జట్టుపై భారత మహిళల జట్టు ఘన విజయం..

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్​లో భారత జట్టు అదరగొట్టింది. శనివారం వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్లో155 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 318 పరుగులు విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ జట్టు 40.3 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో స్నేహ్​ రానా 3, మేఘనా సింగ్​ 2, రాజేశ్వరి గైక్వాడ్​, పూజా వస్త్రాకర్​, జులన్​ గోస్వామి తలో వికెట్​ తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక అంతకుముందు…

Read More

పోలార్డ్ ‘సిక్సర్స్’ రికార్డ్!

వెస్టిండీస్ ఆల్ రౌండర్ కీరన్ పోలార్డ్ అరుదైన ఫీట్ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన మూడు ఆటగాడిగా పొలర్డ్ రికార్డు నెలకొల్పాడు. బుధవారం శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్ లో స్పిన్నర్ ధనుంజయ వేసిన ఓ ఓవర్లో ఆరు బంతులను సిక్సర్స్ గా మలిచి ఈ ఘనత సాధించాడు. భారత డాషింగ్ బ్యాట్స్మెన్ యువరాజ్ సింగ్, దక్షిణాఫ్రికా ఆటగాడు హెర్షెల్ గిబ్స్ ఈ ఘనత సాధించిన ఆటగాళ్ళ జాబితాలో ఉన్నారు. టీ20…

Read More
Optimized by Optimole