‘యువగళం ‘ పాదయాత్ర కి మంగళమేనా?

Naralokesh:టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  ‘యువగళం ‘ పాదయాత్ర కి మంగళం పాడినట్లేనా? పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తో ఆగిపోయిన పాదయాత్ర కొనసాగే దాఖలాలు కనిపించడం లేదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బాబు అరెస్ట్ తో గల్లీ వదిలేసి ఢిల్లీలో తిష్ట వేసిన లోకేష్ లో ..ఎంతసేపూ కేంద్ర పెద్దల మెప్పు పొంది కేసుల నుంచి  ఎలా బయట పడలనే తాపత్రయమే కనిపిస్తోందని పార్టీలో బయట గుసగుసలు వినిపించాయి….

Read More

లోకేష్ ఒక్కో అడుగు ఒక్కో ఓటు తెస్తుందా..?

తెలుగు నాట వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్ర రాజకీయ నేతలకు మార్గదర్శకంగా మారింది. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రజలకు చేరువై జననేతగా ఎదిగిన వైఎస్‌ఆర్‌ పాదయాత్ర రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచింది. నారా చంద్రబాబు నాయుడు ‘వస్తున్నా మీ కోసం’ పేరుతో, వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ‘ప్రజా సంకల్ప యాత్ర’ పేరుతో వైఎస్‌ఆర్‌ అడుగుజాడల్లోనే పాదయాత్రలు చేపట్టి అందలమెక్కారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా టీడీపీ యువనేత నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్ర చేపట్టారు. నారా…

Read More

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో యువగళం కు పోటెత్తిన జనం..

Yuvagalam: రాష్ట్రంలో కోట్లాదిప్రజల గొంతుకగా మారి రోజురోజుకూ రెట్టించిన ఉత్సాహంతో ముందుకుసాగుతున్న యువగళం పాదయాత్ర మరో మైలురాయిని అధిగమించింది. జోరువర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో యువగళం జైత్రయాత్ర దిగ్విజయంగా పూర్తయింది.  జూలై 15వతేదీన రాళ్లపాడు సరిహద్దుల్లో కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అడుగుపెట్టిన యువనేత లోకేష్ పాదయాత్ర 17రోజులపాటు నిర్విరామంగా సాగింది. ఉమ్మడి జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ 220 కి.మీ.ల మేర కొనసాగిన యువగళానికి ప్రకాశం జిల్లా ప్రజలనుంచి కనీవినీ ఎరుగని…

Read More

ఎన్టీఆర్ ట్రస్ట్ నీడలో మౌనంగా ఎదిగిన మౌనిక..

APpolitics: – 2005లో హత్యకు గురైన తండ్రి – ఎన్టీఆర్ ట్రస్ట్ లో చదువుకుని నేడు ఉన్నత శిఖరాలకు ఎదిగిన వైనం – యువనేతకు కృతజ్ఞతలు తెలిపిన మౌనిక – సంతోషం వ్యక్తం చేసిన నారా లోకేష్ ఎన్టీఆర్ ట్రస్ట్ లో చదువుకుని, పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన ఓ విద్యార్థిని శింగనమల, గార్లదిన్నెలో యువగళం క్యాంప్ సైట్ వద్ద యువనేత నారా లోకేష్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపింది. తండ్రి చనిపోయిన తనను, తన కుటుంబాన్ని తెలుగుదేశంపార్టీ,…

Read More
Optimized by Optimole