Posted inAndhra Pradesh Latest News
‘యువగళం ‘ పాదయాత్ర కి మంగళమేనా?
Naralokesh:టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'యువగళం ' పాదయాత్ర కి మంగళం పాడినట్లేనా? పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తో ఆగిపోయిన పాదయాత్ర కొనసాగే దాఖలాలు కనిపించడం లేదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బాబు…