తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల!

తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ని ఇంటర్ బోర్డు గురువారం విడుదల చేసింది. మే 1 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఓకేషనల్ కోర్సులకు కూడా ఇదే షెడ్యూల్ వర్తించనుంది. ఏప్రిల్ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు, ఏప్రిల్ 3 న ఎన్విరాన్మెంట్ పరీక్ష ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది.

ఇంటర్ పరీక్షల షెడ్యూల్ :