తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల!

తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల!

తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ని ఇంటర్ బోర్డు గురువారం విడుదల చేసింది. మే 1 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఓకేషనల్…