లక్షలాది మంది భవిష్యత్ పైనా చిల్లర రాజకీయాలేనా? భరోసా నింపే ప్రయత్నం ఎక్కడ?

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం రాష్ట్రంలో సంచలనం కలిగిస్తోంది. తమ వీక్ నెస్ తో బోర్డులో ఉన్న కొంతమంది వ్యక్తులు చేసిన పనికి, ఉద్యోగాల కోసం అహోరాత్రులు కష్టపడి చదువుకున్న లక్షలాది మంది అభ్యర్థులు రోడ్డునపడ్డారు. ఇన్నాళ్లు కష్టపడి చదివాం, ఉద్యోగాలు కొట్టేందుకు అడుగు దూరంలో ఉన్నాం అనుకున్నారు. కానీ, నోటికాడికి వచ్చిన ముద్ద మట్టిపాలైంది. *పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసుకుంటూ, తిండి లేక, నిద్ర లేక అవస్థలు పడుతూ పరీక్షలు రాశారు.*  చాలా కాలం తర్వాత…

Read Full News

ఖలిస్తాన్ వేర్పాటు వాది అమృత్ పాల్ సింగ్ అరెస్ట్ ..

పార్థ సారథి పోట్లూరి: పత్రికలు ‘సెల్ఫ్ స్టైల్డ్ ‘[Self Styled ] సిక్కు మత ఉద్ధారకుడు అనే తోక అమృత్ పాల్ సింగ్ కి తగిలించినా అసలు నిజం ఒక సామాన్య ట్రక్కు డ్రైవర్ కి పాకిస్థాన్ ISI శిక్షణ ఇచ్చి మరీ దుబాయి నుండి భారత్ కి తెచ్చి మారణకాండ జరిపించాలని చూసింది అని చెప్పవు.  తనకి కేంద్ర ప్రభుత్వం తో బేరాలు ఆడడానికి పనికి వస్తాడని కేజ్రీ కూడా ఒక చేయి వేశాడు !…

Read Full News

TSPSC పేపర్ లీకేజ్.. త‌ప్పు ఏవ‌రిది?ప్ర‌భుత్వానికి సంబంధం లేదా?

నేను పెయింట‌ర్ గా ప‌నిచేస్తున్నా.. నాకు ఇద్ద‌రు అమ్మాయిలు.. నెల సంపాద‌న రూ .25 వేలు. నా పెద్ద కూతురు పీజీ చ‌దివింది. కాంపిటేటివ్ ప‌రీక్షల కోసం గ‌త‌ రెండేళ్లుగా ప్రిపేర్ అవుతుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆమె చ‌దువు కోసం మూడు ల‌క్ష‌లు ఖ‌ర్చు చేశా. గ్రూప్ -1 ప్రిలిమ్స్ క్వాలిఫై కావ‌డంతో మెయిన్స్ ప్రిపేర్ అవుతోంది. ఇప్పుడు ఉన్న‌ట్టుండి పేప‌ర్ లీకేజ్ కార‌ణంగా ప‌రీక్ష ర‌ద్దు చేయ‌డంతో ఏంచేయాలో పాలుపోవ‌డం లేదు. – ఓకూతురి తండ్రి ఆవేద‌న…

Read Full News

మద్యపానం అనే మాట నాకు తెలిసి మొదట వాడిన జర్నలిస్ట్..

Nancharaiah merugumala : (senior journalist) బాధ్యతాయుతమైన మద్యపానం అనే మాట నాకు తెలిసి మొదట వాడిన జర్నలిస్ట్, స్త్రీల హక్కుల ఉద్యమకారిణి మధు పూర్ణిమా కిష్వర్‌ ‘రిస్పాన్సిబుల్‌ డ్రింకింగ్’బుగ్గన రాజేంద్రనాథరెడ్డి ‘ఒరిజినల్‌ ఐడియా’ కాదు.. నాకు తెలిసి ‘రిస్పాన్సిబుల్‌ డ్రింకింగ్’ అనే మాట మొదట వాడినది మహిళా హక్కుల పత్రిక ‘మానుషి’ ఎడిటర్, జర్నలిస్ట్‌ మధు పూర్ణిమా కిష్వర్‌. పంజాబీ ఖత్రీ కుటుంబంలో పుట్టిన ఈ దిల్లీ ఉద్యమకారిణి దాదాపు పదేళ్ల క్రితం ఓ పత్రికలో…

Read Full News

అమెరికాలో మరో పెద్ద బాంక్ దివాళా ?

పార్థ సారథి పొట్లూరి:వరసగా నాలుగో అమెరికన్ బాంక్ మూత పడడానికి సిద్ధంగా ఉందా ? అవును. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ కూడా సిలికాన్ వాలీ బాంక్ తరహా లోనె మూత పడడానికి సిద్ధంగా ఉంది ! మొదట  బ్యాంక్లో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్స్ నమ్మకాన్ని,తరువాత బాంక్ కస్టమర్స్ నమ్మకాన్ని కోల్పోయింది ఫస్ట్ రిపబ్లిక్ బాంక్! SVB లాగే మొదట షేర్ ధరలు పడిపోవడం ఆ తరువాత లిక్విడ్ కాష్ కొరత ని ఎదుర్కోవడం జరిగింది ! అయితే…

Read Full News

ఏ సినిమాని పడితే ఆ సినిమాని ఆస్కార్ కు పంపిస్తున్నారు: A.R. రెహమాన్

పార్థ సారథి పొట్లూరి: AR రెహమాన్ ఆస్కార్ అవార్డ్ గురించి చేసిన వ్యాఖ్యని వక్రీకరించి ఎవరికి ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు వాళ్ళు చేస్తున్నారు! గత జనవరి నెలలో రెహమాన్ ఆస్కార్ అవార్డ్ కోసం మన దేశం నుండి అధికారికంగా ఎంపిక చేసిన సినిమాల గురుంచి మాట్లాడుతూ ఏ సినిమాని పడితే ఆ సినిమాని ఆస్కార్ అవార్డ్ కోసం పంపిస్తున్నారు అన్నాడు! రెహమాన్ ఉద్దేశ్యం మన దేశం నుండి అధికారిక ఎంట్రీ గా RRR ఉండాల్సింది అని అర్ధం…

Read Full News

సీఎం స్టిక్కర్ల కోసం బడ్జెట్ పెట్టినట్లున్నారు: నాదెండ్ల మనోహర్

బడ్జెట్లో కేటాయింపుల ఘనమే తప్ప ఆచరణలో మంజూరు అరకొర అని వైసీపీ పాలన ద్వారా వెల్లడవుతోందని ఆరోపించారు జనసేన నాదెండ్ల మనోహర్. 2023-24లో కూడా ఆంధ్ర ప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల హంగామా తప్ప మరేమీ లేదన్నారు. ప్రజలకు కావలసిన మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు గురించి కాకుండా ఇళ్లకు స్టిక్కర్లు, సెల్ ఫోన్లకు స్టిక్కర్లు అతికించడానికి కూడా నిధులు ఇవ్వడాన్ని ఏమనాలని? ప్రశ్నించారు. గడప గడపకు మన ప్రభుత్వమని…

Read Full News

ఏపీ అప్పుల‌పై జ‌న‌సేన కార్టూన్ కు అదిరిపోయే రెస్పాన్స్‌…

APPOLITICS : జ‌న‌సేన 10 వ ఆవిర్భావ స‌భ‌ సూప‌ర్ స‌క్సెస్ తో ఆపార్టీలో జోష్ నెల‌కొంది. పార్టీ నేత‌లు , కార్య‌క‌ర్త‌లు స‌రికొత్త ఉత్సాహంతో ప‌నిచేస్తున్నారు. జ‌న‌సేన‌ సోష‌ల్ మీడియా వారియ‌ర్స్ సంగంతి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఈనేప‌థ్యంలోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్ అప్పుల గురించి జ‌న‌సేన రూపొందించిన కార్టూన్ సోష‌ల్ మీడియాలో హాల్ చ‌ల్ చేస్తోంది. అప్పుల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ నెంబ‌ర్ వ‌న్ అయితే నెంబ‌ర్ టూ స్థానం తెలంగాణ.. ఇక మ‌న‌దే అప్పుల రాష్ట్ర‌మ‌ని అరిచేవాళ్ల నోరు…

Read Full News

ప్ర‌పంచంలో అతిపెద్ద బ్యాంక్ ‘క్రెడిట్ సూయిస్సే’ మూతపడనున్నది !

పార్థ‌సార‌ధి పోట్లూరి : బంగారం మరియు వెండి మీద పెట్టుబడులు పెట్టండి ! ప్రపంచంలో 8వ అతి పెద్ద బాంక్ ‘క్రెడిట్ సూయిస్సే’ [Credit Suisse]త్వరలో మూతపడనున్నది ! ఈ జోస్యం చెప్పింది మరెవరో కాదు రాబర్ట్ కియోసాకి [Robert kiyosaki ] అనే బాంకింగ్ నిపుణుడు! అయితే కియోసాకి అనే బాంకింగ్,స్టాక్ మార్కెట్ నిపుణుడు కి అతని జోస్యానికి మనం విలువ ఇవ్వాలా? కియోసాకి ప్రిడిక్షన్ కి చాలా విలువ ఉంది ఎందుకంటే 2008 లో…

Read Full News