Actress: ట్రెడీషిన‌ల్ శారీలో కుంద‌న‌పు బొమ్మ‌లా మెరిసిపోతున్న ముద్దుగుమ్మ‌..

Srinidhishetty:
య‌ష్ హీరోగా న‌టించిన‌ కేజీఎఫ్ సిరిస్ తో క్రేజీ న‌టిగా మారిపోయింది శ్రీనిధి శెట్టి. అందం, అభిన‌యంతో ఎంతోమంది ప్రేక్షకుల‌ను సంపాందించుకున్న ఈభామ టాలీవుడ్‌, కోలీవుడ్లో న‌చ్చిన సినిమాలు చేస్తూ బిజీ షెడ్యూల్ గడుపుతోంది. తాజాగా ఈభామ‌కు సంబంధించిన లేటెస్ట్ ఫోటోస్ సోష‌ల్ మీడియాలో హల్ చ‌ల్ చేస్తున్నాయి.

instSrinidi

Optimized by Optimole