పాదయాత్రలో భట్టిపై గీతన్నల మమకారం..
PeoplesMarch: సీఎల్పీ మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర వరంగల్ జిల్లాలో జోరుగా సాగుతోంది. పాదయాత్రలో భట్టికి మద్దతుగా కార్యకర్తలు,అభిమానులు ,ప్రజలు స్వచ్ఛందగా తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలనే వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న సమయమంలో ఓ గీత కార్మికుడు భట్టి వద్దకు వచ్చి.. తాటి ముంజలు తినిపించారు. ఎండనక, వాననక నడుస్తూ వస్తున్నారు.. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండని ఆప్యాయంగా పలకరించారు. మాకు ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలి.. అప్పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు…