చంపినా సరే.. కేసిఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయాలి: బండి సంజయ్
చంపినా సరే… చావడానికి రెడీ… కానీ కేసిఆర్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. లక్ష కోట్ల దొంగ సారా, పత్తాల(క్యాసినో) దందాతో సంపాదించిన సొమ్ముతో ముఖ్యమంత్రి ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టుకున్నారని ఆరోపించారు. ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా సంజయ్..కోరుట్ల, వేములవాడ, జగిత్యాల’ నియోజకవర్గాల పరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై మాటల తూటాలతో విరుచుకుపడ్డారు. లిక్కర్ స్కాంలో విచారణ చేసేందుకు కవిత…