సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యునిగా ఎంపీ అర్వింద్..
సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యునిగా నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికకు సంబంధించి పార్లమెంట్ బులిటెన్ విడుదల చేసింది. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన 8 నెలల కాలంలోనే మోడీ ప్రభుత్వం నిజామాబాద్ కేంద్రంగా ” రీజినల్ ఆఫీస్ కం ఎక్స్టెన్షన్ సెంటర్ ” మంజూరు చేసిందని గుర్తు చేశారు. బోర్డు ద్వారా 30 కోట్ల బడ్జెట్ ను 2022-2025 మధ్య మూడేళ్ల కాలానికి పార్లమెంట్ ఆమోదించిందని.. 1986…