దేశంలో తగ్గుతున్న కరోనా కేసుల సంఖ్య!

దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 16 వేల 51‬ కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో వైరస్ తో 206 మంది మరణించారు. మహమ్మరి నుంచి 37 వేల 901 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు వ్యాక్సినేషన్ శరవేగంగా కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 7లక్షల 706 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన మొత్తం డోసుల సంఖ్య…

Read More

ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత!

ప్రముఖ సంగీత దర్శకుడు బప్పిలహరి కన్నుమూశారు.గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ముంబయిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.ఈ విషయాన్ని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. బప్పిలహరి 1952, నవంబర్‌ 27న జన్మించారు. భారత చిత్రసీమకు డిస్కోను పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆయన ఆలపించిన పాటల్లో.. ‘చల్తే చల్తే’, ‘డిస్కో డ్యాన్సర్’, ‘షరాబీ’ వంటి గీతాలు యువతను ఉర్రూతలూగించాయి. హిందీ, తెలుగు, బెంగాళీ, తమిళం, కన్నడ, గుజరాతీ చిత్రాలకు ఆయన సంగీత దర్శకుడిగా…

Read More

భీమ్లా నాయక్ విడుదల తేదీ ఖరారు..!

పవర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘భీమ్లా నాయక్’ మూవీని ఈనెల 25వ తేదీన విడుదల చేస్తున్నట్లు నిర్మాత నాగ వంశీ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. రెండు రాష్ట్రాల్లో కోవిడ్ ఉధృతి తగ్గడంతో చిత్రబృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే విడుదలైన మూవీ టీజర్‌, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి.దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సినిమా కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఇక మలయాళ హిట్ ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’కు రీమేక్​గా…

Read More

దేశంలో స్వల్పంగా కరోనా కేసులు నమోదు!

దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 44 వేల 877 కేసులు నమోదు అయ్యాయి. వైరస్ ధాటికి మరో 684 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో లక్ష 17 వేల 591 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 3.17 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం యాక్టివ్​ కేసులు 1.43 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 97.37 శాతానికి చేరింది. అటు…

Read More

యూపీలో ప్రారంభమైన తొలివిడత పోలింగ్!

దేశంలో అత్యధిక దేశంలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు గల యూపీలో తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు.. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ముందు బారులుతీరారు. కాగా మొదటి విడతలో భాగంగా 11 జిల్లాల్లోని 58 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2.27 కోట్ల మంది ఓటర్లు 623 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. మోదీ ట్వీట్.. యూపీ తొలి విడత ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ…

Read More

కర్ణాటకలో ముదిరిన హిజాబ్ వివాదం!

కర్ణాటకలో హిజాబ్ వివాదం అంతకంతకు తీవ్రమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా హిజాబ్ కుఅనుకూల, వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు పలు చోట్ల ఉద్రిక్తకు దారితీసింది. దీంతో విద్యా సంస్థలకు మూడు రోజులు సెలవు ప్రకటిస్తున్నట్లు సీఎం బస్వరాజు బొమ్మై ఆదేశాలు జారీ చేశారు. అటు హిజాబ్ అంశంపై కర్ణాటక హైకోర్టులో విచారణ జరిగింది. ఈమేరకు ప్రజలు, విద్యార్థులు సంయమనం పాటించాలని ధర్మాసనం సూచించింది. కొందరు అల్లరిమూకలు సమస్యను జఠిలం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులు ఒకరిపై మరొకరు దాడి…

Read More

భారత టెస్టు కెప్టెన్గా రోహిత్ శర్మ..?

భారత జట్టు టెస్ట్ సారథిగా రోహిత్ శర్మను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వన్డే, టీ20 కెప్టెన్​గా ఉన్న అతనిని.. బీసీసీఐ పూర్తిస్థాయి టెస్టు సారథిగా ఖరారు చేసిందని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు క్రికెట్ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం. కాగా శ్రీలంక తో జరిగే టెస్ట్ సిరీస్ కి ముందే సెలెక్షన్ కమిటీ రోహిత్ పేరును ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. శ్రీలంక తో భారత జట్టు 2 టెస్టులు, 3టీ_20లు ఆడనుంది….

Read More

మరో కరోనా వేరియంట్ విరుచుకుపడే అవకాశం:డాక్టర్‌ ఏంజెలిక్‌

దేశంలో కరోనా కేసులు ఇప్పుడిపుడే తగ్గుతున్నాయి. త్వరలోనే సాధారణ పరిస్థితి వస్తుందనే ఆకాంక్ష ప్రజల్లో కనిపిస్తోంది. కానీ కరోనా ముప్పు పూర్తిగా తొలగిపోలేదని.. మరొక ‘వేరియంట్‌’ రూపంలో విరుచుకుపడే అవకాశం ఉందని దక్షిణాఫ్రికా వైద్యురాలు డాక్టర్‌ ఏంజెలిక్‌ కోయెట్జీ హెచ్చరిస్తున్నారు. మళ్లీ వైరస్ విజృంభణకు మ్యుటేషన్లు కారణమని ఆమె స్పష్టం చేశారు. ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపించడం ఒమిక్రాన్‌ వేరియంట్ లక్షణమని.. స్వల్ప వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని తెలిపారు. టీకాలు వేసుకోవడమే ఈ వ్యాధి వ్యాప్తిని…

Read More

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు..!

దేశంలో కోవిడ్ కేసుల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా లక్ష 49వేల 394 కేసులు నమోదయ్యాయి. అటు కరోనా నుంచి 2 లక్షల 46 వేల 674 మంది కోలుకున్నారు. అటు మరణాలో భారీ పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో కరోనాతో వెయ్యి 72 మంది మరణించారు. దీంతో మరణాల సంఖ్య 5 లక్షలు దాటింది. ఇక దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 9.27 శాతంగా ఉంది. ప్రస్తుతం యాక్టివ్​ కేసులు…

Read More

సరికొత్త పాత్రలో మహేంద్ర సింగ్ ధోనీ!

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. అదేంటి ఐపీఎల్ ఇంకా ప్రారంభం కాలేదు! కొత్త పాత్ర ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అది క్రికెట్ కు సంబంధించి కాదండోయ్ ఓ నవలకు సంబంధించి. మహి ప్రధాన పాత్రగా ‘అధర్వ’ అనే నవల రాస్తున్నారు సంగీత దర్శకుడు రమేశ్ తమిళ్మణి. ఇది గ్రాఫిక్ నవల. ఇందులోని ధోనీ ఫస్ట్లుక్ను బుధవారం రిలీజ్ చేశారు. ఇందులో కత్తి పట్టి కిర్రాక్ లుక్లో కనిపిస్తున్నారు మహి.ఈ గ్రాఫిక్ నవలను…

Read More
Optimized by Optimole