Appolitics:

ఒంగోలు, ప్రత్యేక కథనం: ఒంగోలు రాజకీయాల్లో ఎన్నికల వేడి ఇప్పటి నుంచే కనిపిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ, రాజకీయ పార్టీలు, ఆశావహ నేతలు మాత్రం భవిష్యత్ పోరాటానికి సన్నద్ధమవుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి 2029 అసెంబ్లీ ఎన్నికల వరకు దృష్టి సారిస్తూ, రాజకీయ సమీకరణాలకు పదును పెడుతున్నారు. https://youtu.be/mUDdYazfI0s?si=CpYOA93tPYrFpzam గత ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ, తమ బలాబలాలను అంచనా వేస్తూ, కొత్త వ్యూహాలను రూపొందించడంలో ప్రధాన పార్టీలు…

Read Full News

National: సోనియా గాంధీ పుస్తకంపై దేశవ్యాప్తంగా చర్చ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ “Belonging: A Journey of Love” విడుదలకు ముందే దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రేమ, కుటుంబం, రాజకీయాలు, విషాదాలు, అధికారానికి దూరంగా నిలిచిన తన నిర్ణయాల వరకు అనేక కీలక అంశాలను ఈ పుస్తకంలో ప్రస్తావించినట్లు సమాచారం. పుస్తకం ఇంకా మార్కెట్‌లోకి రాకముందే దానిలోని కొన్ని అధ్యాయాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇటలీలో జన్మించిన సోనియా గాంధీ, నెహ్రూ-గాంధీ…

Read Full News

Telangana:ఉద్యమ నిబద్ధతతో బీఎస్పీకి నూతన జవసత్వం

Telangana: తెలంగాణ రాజకీయాల్లో నాయకులు అనేక మంది వస్తుంటారు, వెళ్తుంటారు. అయితే సమాజ మార్పు కోసం, అణగారిన వర్గాల రాజకీయ సాధికారత కోసం తమ జీవితాన్ని అంకితం చేసే నాయకులు మాత్రం అరుదుగా కనిపిస్తారు. అలాంటి నాయకత్వానికి ప్రతీకగా నిలుస్తున్నారు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాం శేఖర్. బహుజన సమాజం రాజకీయంగా బలపడకపోతే సామాజిక న్యాయం అసంపూర్ణంగానే మిగిలిపోతుందనే నమ్మకంతో ఆయన రాజకీయ ప్రయాణం సాగుతోంది. రాజకీయ అధికారమే సామాజిక మార్పుకు…

Read Full News

National: 2029లోనూ NDAదే హవానా?

National: దేశ రాజకీయాల్లో 2029 లోక్‌సభ ఎన్నికలపై అప్పుడే ఆసక్తి మొదలైంది.ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే.. కేంద్రంలో మరోసారి NDA కూటమిదే అధికారం అంటూ ఇండియా టుడే సి ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే అంచనా వేసింది.సర్వే ప్రకారం NDAకు 326 లోక్‌సభ స్థానాలు వచ్చే అవకాశం ఉంది. అయితే గత జనవరి సర్వేతో పోలిస్తే NDA బలంలో తగ్గుదల కనిపించింది. అప్పట్లో 352 సీట్లు వస్తాయని అంచనా వేయగా.. ఇప్పుడు ఆ సంఖ్య…

Read Full News

irumudi: ఇరుముడి మూవీ ఎలా ఉందంటే..?

Irumudi review: ఆడపిల్లల పెంపకం… తల్లిదండ్రుల బాధ్యత… సమాజం పట్ల మన ఆలోచనా విధానం… ఈ సున్నితమైన అంశాలను కథాంశంగా తీసుకుని తెరకెక్కిన చిత్రం ‘ఇరుముడి’.రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది?సామాజిక సందేశంతో పాటు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడంలో ఎంతవరకు సక్సెస్ అయింది?తెలుసుకుందాం ఈ ప్రత్యేక సినిమా రివ్యూలో. సామాజికంగా ఆలోచింపజేసే కథను ఎంచుకోవడంతోనే ఇరుముడిపై ఆసక్తి మొదలవుతుంది. ముఖ్యంగా ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లిదండ్రిని ఈ సినిమా ఆలోచింపజేసే…

Read Full News

crime: క్షణికానందం కోసం కుటుంబాల నాశనం!

Hyderabad: By Amaravaji Nagaraju ✍🏽 ఒకప్పుడు సమాజంలో పేరు సంపాదించాలంటే ప్రతిభ ఉండాలి… కష్టపడాలి… విలువలు పాటించాలి. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కొన్ని సెకన్ల వీడియోతో కోట్ల మందికి చేరుకోవడం సాధ్యమవుతోంది. ఇది సాంకేతికత అందించిన గొప్ప అవకాశం. అయితే అదే అవకాశం కొందరి చేతిలో ప్రమాదకర ఆయుధంగా మారుతోంది. “ఎలాగైనా వైరల్ కావాలి” అనే ఆలోచన యువతలో పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. లైక్‌లు, షేర్లు, ఫాలోవర్ల కోసం వ్యక్తిత్వాన్ని, కుటుంబ గౌరవాన్ని, సామాజిక…

Read Full News

cinima: “కావ్య మారన్ – అనిరుధ్ పెళ్లి.. నిజమేనా?”

Kollywood: కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్.. గత కొంతకాలంగా వీరిద్దరి పేర్లు ప్రేమ, పెళ్లి వార్తలతో సోషల్ మీడియాలో మారుమోగుతున్నాయి. అయితే ఈసారి ఆ ప్రచారానికి కొత్త ఊపు వచ్చింది. అనిరుధ్‌కు బంధువైన సీనియర్ నటుడు వైజీ మహేంద్రన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ, క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అసలు ఆయన ఏమన్నారు? పెళ్లి వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది?  గత కొన్ని నెలలుగా అనిరుధ్…

Read Full News

Cinima : రామ్ గోపాల్ వర్మ ‘రక్త చరిత్ర’ రీ రిలీజ్

Tollywood: మాఫియా, హారర్, సస్పెన్స్ చిత్రాలను తీయడంతో పాటు యథార్థ ఘటనల నేపథ్య చిత్రాలను తెరకెక్కించడంలో రామ్ గోపాల్ వర్మది ఓ ప్రత్యేక శైలి. ఒకప్పుడు రాయలసీమ ఫ్యాక్షనిజంలో బద్ద శత్రువులైన రెండు వేర్వేరు గ్రూపులు అయిన పరిటాల రవి, మద్దెల చెరువు సూరిలకు సంబంధించిన యథార్థ ఘటనల ఆధారంగా రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ‘రక్త చరిత్ర’ చిత్రం 2010లో విడుదలైన సంగతి తెలిసిందే. వివేక్ ఒబెరాయ్, సూర్య, రాధికా ఆప్టే, ప్రియమణి ప్రధాన పాత్రధారులుగా…

Read Full News

Telangana: రణమా… శరణమా?… గులాబీ పార్టీలో అంతర్మథనం..!

Telangana: తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేచింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని భావిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు మళ్లీ అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉన్నారు. అయితే మరోవైపు బీజేపీ వేగంగా బలపడుతుండటం గులాబీ పార్టీ అధినేత కేసీఆర్‌ను ఆలోచనలో పడేసిందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. కాంగ్రెస్‌తో పోరాటం ఒక ఎత్తైతే… బీజేపీతో భవిష్యత్ రాజకీయ వ్యూహం ఎలా ఉండాలన్న అంశంపై బీఆర్ఎస్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. బీజేపీతో పోరాడాలా…? లేక రాజకీయంగా దగ్గరవ్వాలా…? అనే…

Read Full News

cinima: ప్రభాస్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా..?

హైదరాబాద్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల విడుదలపై  చర్చ సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ‘ఫౌజీ’తో పాటు ‘స్పిరిట్’ సినిమాల విడుదలపై వస్తున్న అంచనాలు అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపుతున్నాయి. అధికారిక ప్రకటనలు ఇంకా వెలువడకపోయినా, ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ రెండు చిత్రాలు కేవలం మూడు నెలల వ్యవధిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ‘ఫౌజీ’ చిత్రం ఎలాంటి…

Read Full News
Optimized by Optimole