ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఘనంగా ప్రపంచ మహిళ దినోత్సవ వేడుకలు..
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రపంచ మహిళ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలకు సన్మాన కార్యక్రమాలు నిర్వహించి జ్ఞాపకలను అందజేశారు. పట్టణంలోని 32 వ వార్డులో కౌన్సిలర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా పారిశుధ్య కార్మికులకు చీరాల పంపిణి చేశారు. ప్రతి ఏటా మాదిరిగానే స్వర్గీయ కోటగిరి చంద్రకళ జ్ఞాపకార్థం..Vc KCGF Nalgonda సహకారంతో కార్యక్రమం నిర్వహించడం జరిగిందని కోటగిరి రామకృష్ణ తెలిపారు. పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం…
