పోచారం, గుత్తా..అధినేత కేసీఆర్‌ పక్కన కూసోవడం చూడ ముచ్చటగా ఉంది!

Nancharaiah merugumala senior journalist: “చట్టసభల అధ్యక్షులు పోచారం, గుత్తా తమ  అధినేత కేసీఆర్‌ పక్కన చిన్న కుర్చీల్లో కూసోవడం చూడ ముచ్చటగా ఉంది! తెలంగాణ రెడ్ల విధేయతే వారికి శ్రీరామరక్ష” భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్‌) ప్రతినిధుల సమావేశంలో పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు గారి ఎడమ పక్కన తెలంగాణ శాసనసభ స్పీకర్‌ పోచారం ‘పరిగె’ శ్రీనివాస్‌ రెడ్డి, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి కూర్చున్నారు. తెలంగాణలోని రెండు చట్టసభల అధ్యక్షులైన ఈ…

Read More

కాంగ్రెస్ ఖేల్ ఖతం … దుకాణం బంద్ కాబోతోంది : బండి సంజయ్

BJPTelangana: కర్నాటక ఎన్నికల్లో ఓటుకు రూ.10 వేలు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పంపిన డబ్బులతోనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు సిద్ధమైందన్నారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలో లేదని, ఆ పార్టీ ఖేల్ ఖతం … దుకాణం బంద్ కాబోతోందన్నారు. కర్నాటకలో ఎన్నికలు జరుగుతుంటే జాతీయ పార్టీ పెట్టి పోటీ చేస్తానన్న తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం మహారాష్ట్రలో తిరుగుతుండటం…

Read More

“ఉదయాస్తమయాలా! అవేంటి?”..

“ఉదయాస్తమయాలా! అవేంటి?” అవును, నువ్వలా అడుగుతావని తెలుసు. అందుకే, ‘రెండు మూడ్రోజులైనా ఉండేలా మా ఊరికి రా! చూపిస్తా’ పని… పని… పని… అది ఉన్నా లేకున్నా పగలు, రాత్రి తేడాల్లేకుండా పరుగులు పెడతూ కృత్రిమ కాంతిలో కుస్తీలు పట్టే నువ్వు….. అర్థరాత్రి ఏ పన్నెండు తర్వాతో పడకెక్కి, ఎటు తిరిగి ఆరేడు గంటల్ని నిద్ర-మేల్కల నడుమ నలిపి, నలిగి ఎవరో తరిమినట్టు… బారెడు పొద్దెక్కాక నిద్దర లేచే నీకు.. అవెలా తెలుస్తాయి..? ఉహూ..తెలువవు! స్విచాన్-స్విచాప్… విద్యుత్…

Read More

పాదయాత్రలో భట్టిపై గీత‌న్న‌ల మ‌మ‌కారం..

PeoplesMarch:   సీఎల్పీ మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర వరంగల్ జిల్లాలో జోరుగా సాగుతోంది. పాదయాత్రలో భట్టికి మద్దతుగా కార్యకర్తలు,అభిమానులు ,ప్రజలు స్వచ్ఛందగా తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలనే వ‌రంగ‌ల్ వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర చేస్తున్న స‌మ‌య‌మంలో ఓ గీత కార్మికుడు భ‌ట్టి వ‌ద్ద‌కు వ‌చ్చి.. తాటి ముంజ‌లు తినిపించారు. ఎండ‌న‌క‌, వాన‌న‌క న‌డుస్తూ వ‌స్తున్నారు.. ఆరోగ్యాన్ని జాగ్ర‌త్త‌గా చూసుకోండ‌ని ఆప్యాయంగా పలకరించారు. మాకు ఫ్రీ ఎడ్యుకేష‌న్ కావాలి.. అప్ప‌ట్ల కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు…

Read More

వేట మొదలైంది…. వేటాడానికే పులి వచ్చింది: బండి సంజయ్

BJPTelangana:‘‘ కేసీఆర్ నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి 8 గంటలు రోడ్లపై తిప్పారు. అప్పుడు కార్యకర్తలకు నేనొక్కటే చెప్పిన….  మీరేం భయపడకండి… ఢిల్లీ నుండి ఫోన్ చేసింది. పులి వస్తోంది. వేట మొదలైంది. వెంటాడటం ప్రారంభించింది. ఆ పులి కార్యకర్తలను కాపాడే పులి. ఆ పులే చేవెళ్ల గడ్డకు వచ్చింది. ఆ పులికి అందరూ లేచి స్వాగతం పలికండి’’అంటూ రెచ్చిపోయారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. ఆదివారం  చేవెళ్ల జరిగిన ‘‘విజయ సంకల్ప…

Read More

యువత ఒక నెంబర్ కాదు… డిసైడర్‌..!!

Telangana: తెలంగాణలో ఎన్నిక‌ల గ‌డువు ముంచుకొస్తుంది. రానున్న ఎన్నిక‌ల్లో యువ‌త కీల‌క‌పాత్ర పోషించే అవ‌కాశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.  ఈ నేప‌థ్యంలో విధాత పోలిటిక‌ల్‌ క‌న్సల్టెన్సీ.. రానున్న ఎన్నిక‌ల్లో యువ‌త పాత్ర అనే అంశంపై సెమినార్ నిర్వ‌హించారు.ఈ కార్య‌క్ర‌మానికి  ముఖ్య అతిథులుగామోటివేషనల్‌ స్పీకర్ ఆకెళ్ల రాఘవేంద్ర,  శాతవాహన యూనివర్సిటీ సోషల్‌ సైన్స్ డీన్  ప్రొఫెసర్ సూరేపల్లి సూజాత , సీనియర్  జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు నేలంటి మధు  , ఓ యూ JAC వ్యవస్థాపక సభ్యులు శ్రీనివాస్ కోట,…

Read More

తెలంగాణ ఎన్నికల్లో యువత పాత్రపై సెమినార్..

Telangana: తెలంగాణలో ఎన్నిక‌ల గ‌డువు ముంచుకొస్తుంది. రానున్న ఎన్నిక‌ల్లో యువ‌త కీల‌క‌పాత్ర పోషించే అవ‌కాశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.  ఈనేప‌థ్యంలో విధాత పోలిటిక‌ల్‌ క‌న్సల్టెన్సీ.. రానున్న ఎన్నిక‌ల్లో యువ‌త పాత్ర అనే అంశంపై సెమినార్ నిర్వ‌హిస్తోంది. ఈకార్య‌క్ర‌మానికి  మేధావులు , పోలిటిక‌ల్ ఎన‌లిస్టులు, విద్యార్థి సంఘం నేత‌లు హాజ‌రుకానున్నారు. కావున యువ‌త‌ పెద్ద ఎత్తున  త‌ర‌లివ‌చ్చి ఈకార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని పోలిటిక‌ల్ సంస్థ డైరెక్ట‌ర్ పిలుపునిచ్చారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండెట్స్ క్రింద ఇచ్చిన లింక్ లో మీ వివరాలను న‌మోదు…

Read More

టీ- కాంగ్రెస్ లో స‌రికొత్త ర‌చ్చ‌.. సీనియ‌ర్స్ VS జూనియ‌ర్స్‌..!

Tcongress: కాంగ్రెస్ లో ఎంపీ కోమ‌టిరెడ్డి చేసిన వ్యాఖ్యాలు ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నాయి. తెలంగాణ‌లో హ‌స్తం పార్టీ అధికారంలోకి వస్తే ద‌ళిత వ్య‌క్తి సీఎం అవుతార‌ని మంచిర్యాల బ‌హిరంగ స‌భ‌ వేదికగా ఆయ‌న మాట్లాడిన మాట‌లు తీవ్ర చ‌ర్చ‌కు దారితీశాయి. దీనికి ఆజ్యం పోసేలా సీఎం రేసులో తాను ఉన్న‌ట్లు సీఎల్పీ మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క్‌ బాంబ్ పేల్చ‌డంతో.. ‘ ఆలులేదు చూలు లేదు కానీ కొడుకు పేరు సోమ‌లింగం ‘ అన్న‌ట్లు హస్తం పార్టీ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్న…

Read More

మానుకొండూరులో ఏ పార్టీ స‌త్తా ఎంత‌? గెలిచేదెవరు?

Manakondur : క‌రీంన‌గ‌ర్ కూత‌వేటు దూరంలో ఉన్న మాన‌కొండూరులో రాజ‌కీయం వాడీ వేడిగా న‌డుస్తోంది. అధికార పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా రెండు ప‌ర్యాయాలు కొన‌సాగుతున్న‌ ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ ముచ్చ‌ట‌గా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాల‌ని ప‌ట్టుద‌ల‌తో క‌నిపిస్తుంటే.. నియోజ‌క‌వ‌ర్గంలో క్యాడ‌ర్ ప‌రంగా బ‌లంగా క‌నిపిస్తున్న హ‌స్తం పార్టీ గెలిచేందుకు క‌స‌ర‌త్తుల‌ను ప్రారంభించింది. ఇక నియోజ‌క‌వ‌ర్గ ఎంపీగా కొనసాగుతున్న తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్.. ఇక్క‌డ‌ బ‌ల‌మైన అభ్య‌ర్థిని బ‌రిలోకి దింపి.. బిఆర్ఎస్ పార్టీని చావు…

Read More

‘‘బీసీ బంధు’’ పథకం వెంటనే ప్రారంభించాలని కోరుతూ కేసీఆర్ కు భ‌ట్టి లేఖ‌..

BhattivsKCR: ‘‘బీసీ బంధు’’ పథకం వెంటనే ప్రారంభించాలని కోరుతూ సీఎల్పీ నేత మ‌ల్లుభ‌ట్టి విక్ర‌మార్క సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదిన్నర సంవత్సరాలు కావొస్తున్నా బడుగుబలహీనవర్గాల జీవితాల్లో ఎటువంటి మార్పురాలేదని పీపుల్స్‌మార్చ్‌ పాదయాత్రలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో అనేక గ్రామాల్లో పర్యటించినప్పుడు కళ్లకు కట్టినట్లు కనబడుతోందని భ‌ట్టి లేఖ‌లో పేర్కొన్నారు. ముఖ్యంగా బడుగు బలహీనవర్గాలు, బహుజనులు ఎదుర్కొంటున్న కష్టాలు వర్ణనాతీతమ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో…

Read More
Optimized by Optimole