దేశంలో రెండో బీజేపీ బ్రాహ్మణ సీఎంగా భజన్ లాల్ శర్మ..

Nancharaiah merugumala senior journalist: ” ఇప్పుడు దేశంలో రెండో బీజేపీ బ్రాహ్మణ సీఎంగా రాజస్తాన్ లో గద్దెనెక్కబోతున్న భజన్ లాల్ శర్మ “ ప్రస్తుతం దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు 12 అనుకుంటే వాటిలో రెండింటిలోనే బ్రాహ్మణ నేతలు ముఖ్గ్యమంత్రులుగా ఉన్నట్టు లెక్క.బీజేపీ రెండో బ్రాహ్మణ ముఖ్యమంత్రిగా ఇప్పుడు భజన్ లాల్ శర్మ వస్తున్నారు. మంగళవారం రాజస్తాన్ బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎంపికైన ఈ భజన్ శర్మ హిందీ ‘Heartland’ రాష్ట్రాల్లో బీజేపీ తరపున…

Read More

ప్రజా సమస్యలు తీర్చమంటే నిర్బంధం ఎందుకు? : నాదెండ్ల మనోహర్

NADENDLAMANOHAR:  ప్రజా సమస్యలను తీర్చాల్సిన ప్రభుత్వమే సమస్యలను సృష్టిస్తుంటే.. వాటి కోసం విపక్షాలు పోరాడాల్సిన విచిత్ర పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. విశాఖపట్నం నగర వాసులకు ఎంతో అవసరమైన టైకూన్ జంక్షన్ ను మూసి వేసి, ప్రజలకు లేనిపోని సమస్యలు తెచ్చి పెట్టిన ప్రభుత్వం ఎవరి కోసం ఇంత నాటకం ఆడుతుందో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ ఎంపీ రియల్…

Read More

ఆర్టికల్ _370 రద్దుపై సుప్రీం కీలక తీర్పు..

Article370: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలకతీర్పు వెలువరించింది. రాజ్యాంగ ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని..రాష్ట్రపతి ప్రకటనపై జోక్యం చేసుకోలేమని ఐదుగురు జడ్జీల ధర్మాసనం తేల్చిచెప్పింది. భారత దేశంలో కాశ్మీర్ విలినమైనప్పుడు  ప్రత్యేక హోదాలు లేవని .. కాశ్మీర్ కు ప్రత్యేక సార్వభౌమత్వం లేవని  స్పష్టం చేసింది. మిగతా రాష్ట్రాలకు జమ్ము కాశ్మీర్ రాజ్యాంగ హక్కుల విషయంలో ప్రత్యేకత ఏమిలేదని .. రెండు ఉద్దేశ్యాలు కోసమే ఆర్టికల్ 370 ఏర్పాటు అయ్యిందని తెలిపింది. కాశ్మీర్ కు ప్రత్యేక రాజ్యాంగం…

Read More

ముఖ్యమంత్రి కూడా ఎంత అవినీతి చేసిందీ ఒప్పుకోవాలి : నాదెండ్ల మనోహర్

Janasenaparty: వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరచుకుపడ్డారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.ముఖ్యమంత్రి జగన్ కేబినెట్ లో కీలక మంత్రిగా పనిచేసి, సీఎం కుటుంబంతో బంధుత్వం కలిగిన ఓ మాజీ మంత్రి ప్రజా వేదికపై బహిరంగంగా తాను మంత్రి పదవిలో ఉన్నపుడు అవినీతి చేశానని ఒప్పుకోవడం వైసీపీ పాలనలో జరుగుతున్న అసలు తంతును బయటపెట్టిందన్నారు . ఆయన ఇప్పటికైనా ప్రజల ముందు బహిరంగంగా తాను తప్పు చేసినట్లు ఒప్పుకొన్నందుకు అభినందించాలన్నారు. ఆయనే కాదు… ముఖ్యమంత్రి కూడా…

Read More

తెలుగు రాష్ట్రాల్లో పదేళ్లుగా బ్రాహ్మణ మంత్రి లేకపోవడం మంథని నియోజకవర్గం ఘనతకు నిదర్శనం..

Nancharaiah merugumala senior journalist:దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ప్రమాణం చేసే వరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లో పదేళ్లుగా..బ్రాహ్మణ మంత్రి లేకపోవడం మంథని నియోజకవర్గం ఘనతకు నిదర్శనం ‘సింథాల్‌ ఇచ్చే వాగ్దానం నిలబెట్టుకునేది సింథాల్‌ ఒక్కటే’ అనే మాటలు మా తరం ‘యువకులకు’ 1960లు, 70ల్లో కనిపించేవి, వినిపించేవి. సింథాల్‌ అనే ఒంటి సబ్బు వ్యాపార ప్రకటనతో ఈ మాటలు జోడించి అప్పట్లో జనాన్ని ఆకట్టుకునేది బహుళ ఉత్పాదకల కంపెనీ గోద్రెజ్‌. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు…

Read More

తెలంగాణ మంత్రులకు శాఖలు కేటాయింపు..

telanganacabinet2023: తెలంగాణ మంత్రులకు శాఖలు కేటాయించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. భట్టి విక్రమార్క _ ఆర్ధిక శాఖ దామోదర రాజనర్సింహ _ ఆరోగ్య పొంగులేటి _ సమాచార శాఖ శ్రీధర్ బాబు_ ఐటి ఉత్తమ్_ పౌర సరఫరా, తుమ్మల నాగేశ్వరరావు _ వ్యవసాయ శాఖ కోమటి రెడ్డి _ రోడ్లు, భవనాలు సీతక్క_ పంచాయతీ రాజ్ జూపల్లి_ ఎక్సైజ్ శాఖ పొన్నం ప్రభాకర్ _ రవాణా శాఖ కొండా సురేఖ…

Read More

తెలంగాణలో లోక్ సభ ఫైట్.. కాంగ్రెస్ vs బీజేపీ?

Loksabhaelections2024: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో రాష్ట్ర రాజకీయాలు  లోక్‌సభ ఎన్నికలవైపు మళ్లాయి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ఆత్మవిశ్వాసంతో లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమయ్యే అవకాశాలుండగా..  బీఆర్‌ఎస్‌ కు మాత్రం జీవన్మరణ సమస్యగా మారింది. సార్వత్రిక ఎన్నికలు కాబట్టి మోదీ చరిష్మా పనిచేస్తుందనే ధీమా బీజేపీలో కనిపిస్తోంది. మొత్తంగా రానున్న  లోక్ సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటి నామమాత్రంగా..  కాంగ్రెస్‌_  బీజేపీతో మధ్య హోరాహోరీ  పోరు జరిగే  అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 లో …

Read More
Optimized by Optimole