Telugu literature: రచయితలకు ఎడిటర్లు ఏమీ చెప్పరా..?

విశీ:  ఆ మధ్య కాలంలో ఒక రచయిత్రి ఒక కథ రాశారు. ఆ కథ పేరు నన్ను బాగా ఆకర్షించింది. కథ చదవకపోయినా ఆ పేరే చాలా కొత్తగా అనిపించి బాగా గుర్తుండిపోయింది. అదే పేరుతో ఆ రచయిత్రి కథల పుస్తకం కూడా వేశారు. ఆమెతో నాకు పరిచయం లేదు. ఎక్కడుంటారో తెలియదు. ఆ పుస్తకం ఎలా తెప్పించుకోవాలా అని చాన్నాళ్ల నుంచి అనుకుంటూ‌ ఉన్నాను. మొన్న బుక్ ఫెయిర్‌కి వెళ్లినప్పుడు ఆ పుస్తకం చూశాను. మళ్లీ…

Read Full News

SoniaGandhi:ఇందిర రాజ్యసభకు ఎన్నికైన దాదాపు 60 ఏళ్లకు అదే సభలో అడుగుబెడుతున్న సోనియా!

Nancharaiah merugumala senior journalist: ఇందిర రాజ్యసభకు ఎన్నికైన దాదాపు 60 ఏళ్లకు అదే సభలో అడుగుబెడుతున్న ఆమె పెద్ద కోడలు సోనియా! పార్లమెంటు ఎన్నికల ముందు కాంగ్రెస్‌ భవిష్యత్తుకు చక్కటి సూచిక ఇదేనేమో? మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పార్లమెంటుకు తొలిసారి ఎన్నికైంది ఇప్పటికి దాదాపు 60 ఏళ్ల క్రితం. తండ్రి పండిత జవాహర్‌ లాల్‌ నెహ్రూ మరణించిన మూడు నెలలకు 1964 ఆగస్టులో వారి కుటుంబ ‘సొంత రాష్ట్రం’ ఉత్తరప్రదేశ్‌ నుంచి ఇందిరమ్మను రాజ్యసభకు కాంగ్రెస్‌…

Read Full News

Loksabha2024: సోనియా రాజ్యసభకు పోతే..ఖమ్మం టికెట్ రేణుకా చౌదరికి ఇస్తారా?

Nancharaiah merugumala senior journalist: ‘ సోనియా రాజ్యసభకు పోతున్నారు కాబట్టి ఖమ్మం కాంగ్రెస్ టికెట్ రేణుకా చౌదరి వంటి భారీ కమ్మ నేతకు ఇస్తారా? ‘ మాజీ ఎంపీ రేణుకచౌదరి గారు పోటీకి దిగకుండా చేయడానికి..తెలంగాణ కాంగ్రెస్ ‘ అగ్ర నేతలు ‘ పార్టీ మాజీ అ్యక్షురాలు సోనియాగాంధీని ఖమ్మం నుంచి బరిలోకి దిగాలని అభ్యర్థించారు. చివరికి సోనియమ్మ ఈరోజు హిమాచల్ ప్రదేశ్ లేదా రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామాంకన పత్రాలు దాఖలు చేస్తారని ఇప్పుడే…

Read Full News

Bandisanjay: బండి సంజయ్ యాత్రతో కాషాయం దళంలో జోష్..

Bandisanjay: బిజేపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రజాహిత యాత్ర మూడో రోజు వేములవాడ రూరల్ గ్రామాల్లో సాగింది.యాత్రకు అడుగడుగునా ప్రజలు నుంచి అనూహ్య స్పందన లభించింది. గడప గడపకు తిరుగుతూ సంజయ్ ప్రజల కష్టాలను స్వయంగా అడిగితెలుసుకున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వేములవాడ నియోజక వర్గానికి ఇచ్చిన నిధులను లెక్కలతో ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలియజేశారు. కృష్ణా జిల్లాల వాటా విషయంలో అసెంబ్లీ వేదికగా  కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామాను…

Read Full News

Viral: చెత్తకుప్పలో నవజాత శిశువు.. సభ్య సమాజం తలదించుకునే ఘటన..!

Viralnews2024: సమాజంలో మానవతా విలువలు రోజు రోజుకి  నశించిపోతున్నాయి. రక్త సంబంధానికి, పేగు బంధానికి అర్థం లేకుండా పోతోంది. తాజాగా కృష్ణా జిల్లాలో జరిగిన ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా అవనగడ్డ లో అప్పుడే పుట్టిన పాపను గుర్తు తెలియని వ్యక్తులు స్థానిక చర్చ వెనక  చెత్త కుప్పలో పడేసి వెళ్ళిపోయారు.అదే సమయంలో బయటికి వెళ్లి వచ్చిన పాస్టర్ కు పాప ఏడుపు వినిపించి వెంటనే అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించాడు.ప్రస్తుతం…

Read Full News

Maghamasam: శివుడికి అత్యంత ఇష్టమైన మాసం..ఇలా చేస్తే సకల శుభాలు…!

Maghamasam:  మాఘమాసం శివుడికి అత్యంత ఇష్టమైన మాసం.  మాఘం అనగా  యజ్ఞం. యజ్ఞం యుగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్టంగా భావిస్తారు. ఈ మాసంలో క్రతువులు జరిగే మాసం గనుక మాఘమాసమైందని పురాణాలు చెబుతున్నాయి. ఈమాసంలో మాఘస్నానం పవిత్రంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదిస్నానాలు చేయడం మాఘమాసం సంప్రదాయం. మాఘస్నానాలు సకల కలుషాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం. మాఘస్నానం మహాత్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటోంది. మృకండుముని మనస్వినిల మాఘస్నానం పుణ్యఫలమే మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం. మాఘమాసంలో…

Read Full News
Optimized by Optimole