Friendshipday 2024: మిత్రులతో మధుర జ్ఞాపకాలు..!

Vinod kumar:  స్నేహితుల దినోత్సవం సందర్భంగా  జర్నలిస్ట్ వినోద్ కుమార్ తన మిత్రులతో కలిసి దిగిన ఫోటోలు… PS: మిత్రుల మధ్య కాలం గతించిన క్షణాలు..! ( SSC Batch) ( రాజు, వినోద్, మహేష్) ( ఐలేష్,రాజశేఖర్, వినోద్) SSJ ( sakshi school of journalism)

Read More

నటి శిల్పాశెట్టికి కోర్టులో చుక్కెదురు!

బాలీవుడ్​ నటి శిల్పాశెట్టికి ముంబయి హైకోర్టులో చుక్కెదురైంది.పోర్న్ రాకెట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన భర్త రాజ్ కుంద్రా పై కొన్ని మీడియా సంస్థల తోపాటు సోషల్​మీడియాలో కథనాలు రాకుండా అడ్డుకోవాలని కోర్టులో పిటిషన్​ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై విచారించిన న్యాయస్థానం.. “భార్యాభర్తల మధ్య జరిగిన విషయాన్ని మీడియాలో వెల్లడించడం సరికాదు” అని శిల్పాశెట్టి తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించుకున్నారు. దీనిపై స్పందించిన జస్టిస్​ గౌతమ్​ పటేల్​ ఈ విధంగా తెలిపారు. “పోలీసులు…

Read More

Telangana: దేశీయ విత్తనాలను అభివృద్ధి పరుచుకోవాలి: మోహన్ గురుస్వామి

Telangana:  భూతాప ప్రమాద ఘంటికలు మోగుతున్న ఈ తరుణంలో దేశీయ విత్తనాల అభివృద్ధి పరుచుకోవడమే పరిష్కారమని ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు మోహన్ గురుస్వామి అన్నారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సీజీఆర్ & భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ సంయుక్త ఆధ్వర్యంలో కడ్తాల్ మండలం, అన్మాస్ పల్లిలో నిర్వహిస్తున్న విత్తన పండుగ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. భూతాపం రోజురోజుకు పెరుగుతున్న ఈ క్రమంలో ఒక డిగ్రీ సెంటీగ్రేట్ ఉష్ణోగ్రత పెరిగినట్లయితే 15…

Read More

అష్టాదశ శక్తి పీఠాలు విశిష్టత..

పురాణ గాథ‌ల‌, ఆచారాల ప‌రంగా ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కొన్ని స్థలాల‌ను శ‌క్తిపీఠాలు అంటారు. ఈ శ‌క్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విష‌యంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్క‌లున్నాయి. అయితే 18 ప్ర‌ధాన‌మైన శ‌క్తి పీఠాల‌ను అష్టాద‌శ శ‌క్తి పీఠాలు అంటారు. పురాణ కథ : ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు, ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి)…

Read More

Pongal2024: భోగి మంటలు వేయడంలోని పరమార్థంఏమిటి?​

Sankranti2024:  సూర్యుడు దక్షిణాయనంలో ఉండే చివరి రోజు భోగి. ఈ రోజు చలి తారస్థాయిలో ఉంటుంది కాబట్టి , భోగిమంటలు వేసుకోమని సూచిస్తుంటారు. భోగి నాటికి ఉధృతంగా ఉండే చలి వల్ల క్రిమికీటకాలు ప్రబలే అవకాశం ఉంది కనుక , భోగిమంటలు వాతావరణంలోకి కాస్త వెచ్చదనాన్ని నింపుతాయి. పైగా సంక్రాంతినాటికి పంట కోతలు పూర్తవడంతో , పొలాల నుంచి పురుగూ పుట్రా కూడా ఇళ్ల వైపుగా వస్తాయి. వీటిని తిప్పికొట్టేందుకు కూడా భోగిమంటలు ఉపయోగపడతాయి. భోగి మంట…

Read More

NarakaChaturdashi: నరకచతుర్దశి కథ ఏంటో తెలుసా..?

NarakaChaturdashi: నరక చతుర్దశిని చెడుపై మంచి విజయానికి గుర్తుగా జరుపుకుంటారు. శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామ సమేతుడై నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన రోజు కనుక ఆ పేరు వచ్చింది. అశ్వయుజ బహుళ చతుర్దశి రోజు నరకాసుర సంహారం జరిగింది గనుక అభ్యంగ స్నానం చేసిన వారికి నరక భయం తీరుతుందని శాస్త్రవచనం. ఈ చతుర్దశి నాడు నూనెలో లక్ష్మీదేవి, నీళ్ళలో గంగాదేవి అధివసించి ఉంటారంటారు. ఈ రోజున ఇంట్లోనూ.. ఆలయాల్లోనూ దీపారాధన చేయడం వలన శుభం జరుగుతుంది. నరకాసుర…

Read More

బాలీవుడ్ పై సోనాలి బింద్రే సంచలన వ్యాఖ్యలు..!!

సీనియర్ హీరోయిన్ సోనాలి బింద్రే బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.తన కెరీర్ ఆరంభంలో బాలీవుడ్ మాఫియా గుప్పిట్లో ఉండటం వలన తనకు అవకాశాలు రాలేదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. 2018లో క్యాన్సర్‌ బారి నుంచి కోలుకున్న సోనాలి.. సెకండ్ ఇన్నింగ్స్ లో ‘ది బ్రోకెన్‌ న్యూస్‌’ అనే వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా  ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ..1990లో బాలీవుడ్​ను అండర్​వరల్డ్​ తీవ్రంగా ప్రభావితం చేసిందని.. దానివల్ల తాను…

Read More

BRS వైరస్..BJP వ్యాక్సిన్: బండి సంజయ్

BRS’ (భారత రాష్ట్ర సమితి) కార్యాలయం ఓపెనింగ్ పై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ విమర్శలు చేశారు. BRS పెయింట్ ఆరకముందే… VRS అవుతుందని ఎద్దేవా చేశారు. BRS ఒక వైరస్ అయితే… ‘బీజేపీ’ అనేది ఒక వ్యాక్సిన్ అన్నారు. దేశ ప్రజలారా…మీకు వ్యాక్సిన్ కావాలా..? వైరస్ కావాలా…? మీరే నిర్ణయించుకోండని కుండ బద్దలు కొట్టారు. ప్రజా సంగ్రామ యాత్ర _5 ముగింపు సందర్భంగా..కరీంనగర్ SRR కాలేజ్ గ్రౌండ్స్ లో భారీ ఎత్తున సభ నిర్వహిస్తున్నామన్నారు.బిజీ…

Read More

మునుగోడు ఉప ఎన్నిక ట్విస్ట్.. కాంగ్రెస్ టీఆర్ఎస్ లో అసమ్మతిసెగ!

  మునుగోడు ఉప ఎన్నిక టీఆర్ఎస్, కాంగ్రెస్ లో చిచ్చును రాజేసింది. పార్టీ అభ్యర్థులుగా కొందరి పేర్లు ప్రచారంలోకి రావడంతో అసంతృప్త నేతలు బహిరంగంగానే హెచ్చరికలు జారిచేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్లుకు టికెట్ వస్తుందని ప్రచారం ఊపందుకోవడంతో .. టీఆర్ఎస్ ముఖ్యనేతలు ఆయనకు వ్యతిరేకంగా జట్టు కట్టారు. అటు కాంగ్రెస్ అభ్యర్థిగా చల్లమల్ల కృష్ణారెడ్డి పేరు ప్రచారంలోకి రావడం.. ఆయనకు టికెట్ ఇవ్వొదంటూ పాల్వాయి స్రవంతి మాట్లాడిన ఆడియో వైరల్ కావడం పార్టీలో తీవ్రకు చర్చకు దారితీసింది….

Read More
Optimized by Optimole