జగనన్నకు చెబుదాం కార్యక్రమం పై జనసేన సెటైరికల్ కార్టూన్..
Janasenavsysrcp: ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై ప్రతిపక్ష పార్టీలు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేల్చుతున్నాయి.ఈ నేపథ్యంలోనే జనసేన రూపొందించిన సెటైరికల్ కార్టూన్ నెట్టింట్లో హాల్ చల్ చేస్తోంది. ఈయనే మన జగనన్నకు చెబుదాం ఆపరేటర్.. కార్యక్రమానికి పిచ్చపాటిగా రెస్పాన్స్ వచ్చిందట క్యాప్షన్తో రూపొందించిన కార్టూన్ పై జనసైనికులు తమదైన శైలిలో కామెంట్లతో రెచ్చిపోతున్నారు. అటు టీడీపీ నేతలు సైతం దొరికిందే చాన్సుగా నిత్యావసరా ధరలు పెంపు, చెత్తపన్ను, ఇసుక దందా,…