Bollywood hot beauty Mesmerizing..

Actressgallery: బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశాపటాని వరుస సినిమాలతో బిజీ షెడ్యుల్ గడుపుతోంది. తాజాగా ఆమెకు సంబంధించిన లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Insta)

Read Full News

నిరసనల మాట వింటేనే జగన్ ఉలిక్కి పడుతున్నాడు: నారా లోకేష్

APpolitics: రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై సిఎం జగన్ అణిచివేత వైఖరిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. జనం రోడ్డెక్కితే సిఎం జగన్ జడుసుకుంటున్నాడని.. నిరసనల మాట వింటే ఉలిక్కి పడుతున్నాడని ఎద్దేవ చేశారు. ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే ప్రశ్నించే గళాలను చూసి భయపడుతోందన్నారు. చంద్రబాబు అరెస్టుపై, తమ హక్కుల కోసం పోరాడుతున్న వివిధ వర్గాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు జగన్  పిరికితనాన్ని చాటిచెపుతోందని లోకేష్  స్పష్టం చేశారు. తమ…

Read Full News

ఏషియన్ గేమ్స్ లో భారత మహిళల క్రికెట్ జట్టుకు స్వర్ణం..

Cricket: ప్రతిష్టాత్మక ఏషియన్ గేమ్స్ 2023 లో భారత మహిళల క్రికెట్ జట్టు స్వర్ణ పతకం సాధించింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్ లో 19 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడువికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో లంక జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 97 పరుగులు మాత్రమే చేసింది.  దీంతో భారత జట్టు విజయం ఖరారైంది.  

Read Full News

గవర్నర్​ కోటా ఎమ్మెల్సీల విషయంలో రాష్ట్ర గవర్నర్​ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: కిషన్ రెడ్డి

Telangana BJP: గవర్నర్​ కోటా ఎమ్మెల్సీల విషయంలో రాష్ట్ర గవర్నర్​ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నిర్ణయానికి అభినందనలు తెలుపడంతోపాటు ధన్యవాదాలు చెబుతున్నట్లు వెల్లడించారు. గవర్నర్​ కోటా, రాష్ట్రపతి కోటాలు మేధావులకు..విద్యావంతులకు.. కవులకు.. కళాకారులకు.. సామాజిక కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన నామినేటెడ్​ పదవులని అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్​ గతంలో కూడా అనేక క్రిమినల్​ కేసులు ఉన్న వ్యక్తులను ఎమ్మెల్సీలుగా నియమించాలని గవర్నర్​కు ప్రతిపాదనలు పంపితే.. గౌరవ గవర్నర్​ గారు రిజెక్ట్​ చేసిన…

Read Full News

టీడీపీ జెండా రెపరెపలాడటం కోసం కార్యకర్తలు లాఠీ దెబ్బలు తింటున్నారు: నారా భువనేశ్వరి

APpolitics: టీడీపీ అంటే ఒక కుటుంబమని, కార్యకర్తలు మా బిడ్డల్లాంటి వారని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. టీడీపీ జెండా రెపరెపలాడటం కోసం కార్యకర్తలు లాఠీ దెబ్బలు తింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్ పై నిరసనల్లో పాల్గొన్న మహిళల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తే రాష్ట్రంలో ఎలాంటి నాయకత్వం ఉందో అర్థమవుతోందని అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ రాష్ట్రంలో జరుగుతున్న శాంతియుత నిరసనలను సైతం అనుమతించకుండా ప్రభుత్వం…

Read Full News

అక్టోబర్ 1 వ తేదీ నుంచి నాలుగో విడత వారాహి విజయ యాత్ర..

Janasenavarahivijayayatra4: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  చేపట్టిన ‘వారాహి విజయ యాత్ర’ నాలుగో విడత కార్యక్రమానికి షెడ్యూల్ ఖరారైంది. కృష్ణా జిల్లాలో ఈ యాత్ర కొనసాగనుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి అవనిగడ్డలో వారాహి విజయ యాత్ర మొదలవుతుంది. ఈ మేరకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్  సోమవారం మధ్యాహ్నం ఉమ్మడి కృష్ణా జిల్లా ముఖ్య నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో మొదలయ్యే ఈ యాత్ర మచిలీపట్నం, పెడన,…

Read Full News

రాహుల్‌ గాంధీని కమ్యూనిస్టులు ఉత్తరాదికి పొమ్మంటుంటే… హైదరాబద్‌లో పోటీకి దిగాలని అసదుద్దీన్‌ సవాల్‌!

Nancharaiah merugumala senior journalist:(రాహుల్‌ గాంధీని వాయనాడ్‌ కమ్యూనిస్టులు ఉత్తరాదికి పొమ్మంటుంటే…కాంగ్రెస్‌ ‘ప్రిన్స్‌’ హైదరాబద్‌లో పోటీకి దిగాలని మజ్లిస్‌ నేత అసదుద్దీన్‌ సవాల్‌!) ================= భారత్‌ జోడో యాత్ర తర్వాత, ఇటీవల పార్లమెంటులో, వెలుపలా పదునైన ప్రసంగాలతో తన ‘నేషనల్‌ స్టేచర్‌’ పెంచుకున్నారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ. కాంగ్రెసన్నా, నెహ్రూ–గాంధీ కుటుంబమన్నా ఎమర్జెన్సీ పెట్టిన 1975 జూన్‌ 25 నుంచీ ఘోరంగా వ్యతిరేకించే నాలాంటి ‘అవిశ్రాంత’పాత్రికేయులు సైతం రాహుల్‌ భయ్యా ముఖంలో పొంగిపొర్లుతున్న శక్తిని గుర్తిస్తున్నారు….

Read Full News

ప్రజల ఆదరాభిమానాలే చంద్రబాబుకు కొండంత అండ: నారా భువనేశ్వరి

TDP: రాష్ట్రం, ప్రజల కోసం కష్టపడటమే చంద్రబాబు చేసిన తప్పా అని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రశ్నించారు. ప్రజల ఆదరాభిమానాలే చంద్రబాబుకు కొండంత అండ అని అన్నారు.  ప్రజల సొమ్ముకోసం ఆశపడే కుటుంబం తమది కాదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కాకినాడ జిల్లా, జగ్గంపేట నియోజకవర్గంలో మహిళలు, టీడీపీ నేతలు చేపట్టిన నిరసత దీక్షలో సొమవారం భువనేశ్వరి పాల్గొని సంఘీభావం తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించిన…

Read Full News

చంద్రబాబు కష్టాలకు రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మార్చడమే కారణమా?

Nancharaiah merugumala senior journalist:(చంద్రబాబు ప్రస్తుత కష్టాలకు రాజమండ్రి పేరును2..015లో రాజమహేంద్రవరంగా మార్చడమే కారణమా? గోదావరి తీరంలో జ్యోతిష్యులకు పెద్ద అనుమానం!) ============= 2015లో రాజమండ్రి ఇంగ్లిష్ స్పెలింగ్ నుR ajamandri అని సరళతరం చేయాల్సిన నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా దాన్ని సాగదీశారు. దాదాపు 500 సంవత్సరాల నుంచి రాజమహేంద్రి, రాజమండ్రి గా ఈ ఉన్న ఈ నగరం పేరును టీడీపీ అధినేత అనవసరంగా సాగదీసి రాజమహేంద్రవరం అని మార్చారు….

Read Full News

మద్యం తాగితే… ఎందుకు కొందరు ఇంగ్లిష్‌ లో మాట్లాడతారు?

Nancharaiah merugumala senior journalist: మద్యం తాగితే… ఎందుకు కొందరు ఇంగ్లిష్‌ లో మాట్లాడతారు?ఈ ప్రశ్నకు 50 ఏళ్ల క్రితం హిందీ నటదర్శకుడు ఐఎస్‌ జోహార్‌ చెప్పన జవాబు! ================ ఇంగ్లిష్‌.. వింగ్లిష్‌….!! అనే శీర్షికతో ఒక బ్లాక్‌ బోర్‌ ్డ, దాని కింద ‘ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లికర్‌’ సీసాలున్న ఫోటోలతో మిత్రుడు నీల్‌ కొలికిపూడి గారు 2018 సెప్టెంబర్‌ 23న పెట్టిన తన పాత పోస్టును ఈరోజు తన వాలు మీద మరోసారి అతికించగా,…

Read Full News
Optimized by Optimole