Telangana:విత్తనం మూలం ఇదం జగత్ నినాదాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావాలి..
Khadtal: కల్తీ విత్తనాల నిర్మూలన, రైతుకే విత్తన హక్కు అన్న అంశాలకు చట్ట రూపం ఇచ్చి దానిని అమలుపరిచినప్పుడే దేశీ విత్తనాలను రక్షించుకోగలుగుతామని తెలంగాణ వ్యవసాయం రైతు సంక్షేమ కమిషన్ చైర్ పర్సన్ ఎం. కోదండ రెడ్డి అన్నారు.కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సిజీఆర్ & భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా కడ్తాల్ మండలం, అన్మాస్ పల్లిలో నిర్వహిస్తున్న విత్తన పండుగ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 20 అంశాలతో…