కన్నడ బ్రాహ్మణ దంపతుల అల్లుడు రిషి సునక్ ఇంగ్లండ్ ప్రధానైతే..?
nancharaiah merugumala (సీనియర్ జర్నలిస్ట్) బ్రాహ్మణ స్త్రీ కూతురు కమల అమెరికా ఉపాధ్యక్షురాలైతేనే సంబరపడ్డాం! మరి కన్నడ బ్రాహ్మణ దంపతుల అల్లుడు రిషి సునక్ ఇంగ్లండ్ ప్రధానైతే…. –––––––––––––––––––––––––––––––––––––––––––– తమిళ బ్రాహ్మణ డాక్టర్ శ్యామలా గోపాలన్ కూతురు కమలా హ్యారిస్ 2020 ఎన్నికల్లో అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనప్పుడు కొందరు భారతీయులు సంబరపడ్డారు. 2022 జులై మాసంలో ది యునైటెడ్ కింగ్‌డమ్ (అదే ఇంగ్లండ్ అధికారిక నామం) ప్రధానమంత్రిగా కన్నడ బ్రాహ్మణ దంపతులు సుధ, నాగవార రామారావు (ఎన్…