మహిళ గోడపై పిడకలు కొట్టే వీడియో వైరల్!

ఓ మహిళ గోడపై ఆవు పిడకలు కొట్టే వీడియో ఇంటర్ నెట్ లో వైరల్ గామారింది. గోడపై ఆవు పిడకలను ఖచ్చితమైన ప్రదేశంలో విసరడాన్ని చూసి ఆమె ప్రతిభ ఆమోఘమని నెటిజన్స్ కొనియాడుతున్నారు. ఛత్తీస్‌గఢ్ కు చెందిన IAS అధికారి అవనీష్ శరణ్ సైతం.. ఈ వీడియోనూ షేర్ చేస్తూ.. ఇండియన్ బాస్కెట్ బాల్ టీం ఆమె కోసం వెతుకుతుంది అంటూ క్యాప్షన్ జత చేశారు. Indian basket ball team is searching for her….

Read More
bill gates

బిల్ గేట్స్ రెజ్యూమ్ వైరల్.. గ్రేట్ అంటున్న నెటిజన్స్!

అపర కుబేరుడు , వ్యాపార వేత్త బిల్ గేట్స్ రెజ్యూమ్ ఇంటర్నేట్ లో వైరల్ గా మారింది. 48 ఏళ్ల క్రితం నాటి రెజ్యూమ్ నూ ఆయన లింక్డ్ ఇన్ లో షేర్ చేశారు.అయితే అందులో కొన్నింటిని సరిచేస్తే బాగుుంటదని ఆయన అభిప్రాయపడగా.. ఇందులో ఎలాంటి దోషాలు లేవు గ్రేట్ రేజ్యూమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. యువకుల్లో స్పూర్తి నింపేందుకు ఆయన  ఎల్లవేళలా కృషిచేస్తున్నారంటూ నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక రెజ్యూమ్ ని అప్ లేడ్…

Read More

డార్క్ సర్కిల్స్ పోగొట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

ప్రస్తుతం ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య కంటి కింది నల్లటి వలయాలు. నిద్రలేమి కారణంగా.. వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇంతకు ఈ సమస్యను అధిగమించేందుకు తీసుకోవల్సిన జాగ్రత్తలు ఎంటో తెలుసుకోండి. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ రావడానికి ప్రధాన కారణం నిద్రలేమి. వర్క్ పనిలో భాగంగా ఆలస్యంగా నిద్రపోవడం.. ఎక్కువ సేపు కంప్యూటర్ మీద పని చేయడం..టీవీ చూస్తూ కాలక్షేపం చేస్ వారిని ఈ సమస్యను ఎక్కువగా ఫేస్…

Read More

ఇంగ్లాడ్ తో తొలి టెస్ఠులో పటిష్ట స్థితిలో భారత్..!1

ఇంగ్లాడ్ తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత్ తొలిరోజు 338 పరుగులు చేసింది. వికెట్ కీపర్ రిషబ్ పంత్ సెంచరీతో(146) చెలరేగాడు. అతనికి రవీంద్ర జడేజా(83*) తోడవడంతో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (11) స్వల్ప స్కోర్ కే జౌటయ్యాడు. 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును పంత్ _ జడేజా జోడి ఆదుకుంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్.. టాప్ ఆర్డర్ విఫలమవడంతో…..

Read More

మూడు సార్లు పెళ్లి చేసుకుందాామనుకున్నా..దేవుడు రక్షించాడు: సుస్మితా సేన్

బాలీవుడ్ నటి సుస్మితా సేన్ పెళ్లి గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది. జీవితంలో కొంతమంది వ్యక్తులు మనసుకు దగ్గరగా అనిపించారు. వారితో బంధం పెళ్లి పీటల వరకూ వెళ్లింది. అదృష్టవశాత్తూ దేవుడి దయవల్ల పెళ్లి నుంచి తప్పించుకున్నాను అంటూ సుస్మిత సేన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ట్వీక్ ఇండియా ది ఐకాన్స్ ప్రోగ్రాంలో భాగంగా ట్వింకిల్ ఖన్నా అడిగిన ప్రశ్నలకు సుస్మితా సమాధానమిస్తూ.. అదృష్టవశాత్తూ జీవితంలో ఇంట్రెస్టింగ్ వ్యక్తులను కలుసుకున్నాను.. నేను పెళ్లికి…

Read More
Optimized by Optimole