నరేష్ తో పెళ్లి.. స్టింగ్ ఆపరేషన్లో పవిత్ర లోకేష్ సంచలన వ్యాఖ్యలు!

నటుడు నరేష్ తో వివాహం పై నటి పవిత్ర లోకేష్ స్పందించారు. కన్నడ మీడియాకు చెందిన ఓ టీవీ ఛానల్ జరిపిన స్టింగ్ ఆపరేషన్లో పవిత్ర సంచలన విషయాలను వెల్లడించారు. నరేష్ తో సహజీవనం చేస్తునట్లు చెప్పుకొచ్చారు. అతని కుటుంబ సభ్యులు తనని ఓ కుటుంబ సభ్యురాలిగా చూశారన్నారు. తమకు కృష్ణ ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉందన్నారు.  పెళ్లి విషయం పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ప్రస్తుతానికి  కలిసే ఉంటున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఇక ఇటీవలే…

Read More

బాలుడి మ్యాజిక్ వీడియోకి శిఖర్ ధావన్ ఫిదా.. వైరల్!

ఓ స్కూల్ బాలుడు చిన్న చిన్న రాళ్లతో మ్యాజిక్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలుడి వీడియోని సాహిల్ ఆజం అనే వ్యక్తి ఇన్ స్టాలో పోస్ట్ చేయడంతో.. 128 మిలియన్ల మంది వీక్షించారు. అయితే సాహిల్ ఆవీడియోకు ఎలాంటి క్యాప్షన్ జోడించకపోవడం గమన్హారం. ఇక బాలుడు రెండు చిన్న రాళ్లనూ .. ఒక చేతి నుంచి మరో చేతికి మారుస్తూ తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంటే .. అతని స్నేహితులు మంత్రముగ్ధులై తథేకంగా చూస్తున్నట్లు…

Read More

ఈ టిప్స్ పాటిస్తే ఫిట్ నెస్ మెరుగుపరుచుకోవచ్చు!

ఆరోగ్యం, ఫిట్ నెస్ స్థాయిని మెరుగుపరుచుకునేందుకు జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అంటున్నారు హెల్త్ నిపుణులు. గంటల కొద్దీ కిలో మీటర్లు నడవలిసిన అవసరంలేకుండా.. చిన చిన టిప్స్ పాటిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో పాటు ఫిట్నెస్ మెరుగపరుచుకోవచ్చు అంటున్నారు. మరీ ఆ టిప్స్ ఎంటో తెలుసుకోండి. భోజనం తరువాత నడక:భోజనం తర్వాత కొంచెం సేపు అలా నడిస్తే చాలు మీ ఫిటెనెస్ మెరుగవుతోంది. రోజువారిగా ముప్పై నిమిషాలు..మూడు విధాలుగా నడిస్తే…

Read More

బీజేపీలోకి విశ్వేశ్వర్ రెడ్డి.. మరో ఎమ్మెల్యే చేరే అవకాశం?

తెలంగాణలో బీజీపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వేళ.. ఆపార్టీలోకి చేరికల పర్వం మొదలైంది. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి.. ప్రధాని మోదీ సమక్షంలో ఆపార్టీలో చేరనున్నట్లు ప్రకటించాడు.అధికార టీఆర్ ఎస్ ఎదుర్కొవాలంటే ఒక్క బీజేపీ వల్లే సాధ్యమని.. అందుకే బీజేపీలో చేరుతున్నానని ఆయన తేల్చిచెప్పారు. మరోవైపు నల్గొండ, ఖమ్మంతో పాటు పలుజిల్లాలకు చెందిన ముఖ్యనేతలు బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు భాగ్యనగరం ముస్తాబైంది. ప్రధాని మోదీ ,…

Read More

మహారాష్ట్ర సీఎం పీఠంపై రిక్షావాలా!

మహారాష్ట్ర సీఎం పీఠంపై రిక్షావాలా కూర్చోబోతున్నాడు. బాలాసాహెబ్ శిష్యునిగా శివసేనలో చేరి అంచెలంచెలుగా ఎదిగిన ఏక్ నాథ్ శిందే సీఎం పదవి చేపట్టబోతున్నారు. హిందూత్వ భావజాలానికి వ్యతిరేకంగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే విధానాలతో విసుగుచెందిన ఆయన.. తిరుగుబాటు ఎగరవేసి మహావికాస్ అఘాడీ కూటమిని కూల్చడంలో శిందే కీలక పాత్ర పోషించారు. బీజేపీ పక్షాన చేరిన ఆయనను.. ఆపార్టీ అధిష్టానం ఊహించని విధంగా సీఎం పదవి కట్టబెట్టింది. రిక్షావాడి నుంచి సీఎంగా..! రిక్షా తొక్కితేగానీ పూటగడవని పరిస్థితి…

Read More

అమ్మాయికి 18.. అతనికి 61.. ప్రేమ పెళ్లి!

ప్రేమ గుడ్డిది  నానుడి. ఈ జంటను స్టోరీ చూస్తే మీరు నిజంగానే ప్రేమ గుడ్డిది మాత్రమే కాదు.. మూగది.. చేవిటిది అనికూడా అంటారు. తాజాగా వారిద్దరినీ ఓ యూట్యూబర్ ఇంటర్వ్యూ చేశారు. దీంతో ఆజంట ప్రేమ కహానీ సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది. ఆ ప్రేమ కహాని ఎంటో మీరు చదివేయండి! పాకిస్థాన్ కి చెందిన 18 ఏళ్ల ఆశియా..61 ఏళ్ల వృద్ధుడైన రానా శంషాద్ నూ ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ ప్రేమ వ్యవహారం…

Read More
Optimized by Optimole