ts: టెన్త్ ఫలితాల్లో మరోసారి బాలికలదే పైచేయి..!!
తెలంగాణ పదోతరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల్లో 90 శాతంమంది ఉత్తీర్ణులైనట్లు ఆమె వెల్లడించారు. మరోసారి బాలికలు సత్తాచాటాడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఫలితాల్లో బాలికలు 92.45 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 87.61 శాతం సాధించారన్నారు. 3007 పాఠశాల్లో విద్యార్థులంతా పాస్ కాగా.. 15 పాఠశాల్లలో ఒక్క విద్యార్థి కూడ పాస్ కాలేకపోయారు. ఫలితాల్లో సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో నిలవగా.. రెండు , మూడు…
టైలర్ కన్హయ్య లాల్ మర్డర్.. ఉదయపూర్ లో టెన్షన్ టెన్షన్!
Udauipur murder: రాజస్థాన్ టైలర్ కన్హయ్య లాల్ హత్య నేపథ్యంలో ఉదయపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లి వందలాది మంది నిరసనకారులు కన్హయ్యకు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని వెళ్లగొట్టారు. ఇక కన్హయ్య లాల్ అంతిమయాత్ర సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. వేయ్యిమందికి పైగా నిరసనకారులు కాషాయ జెండాలు పట్టుకుని అతని కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. మరోవైపు కన్హయ్య లాల్…
ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా.. సీఎంగా ఫడ్నవీస్?
ఊహించినట్లగానే మహారాష్ట్ర రాజకీయ సంక్షోబానికి తెరపడింది. బలపరీక్షకు ముందే సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేశారు. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ నిర్ణయంపై సుప్రీంకోర్డు వెళ్లిన శివసేనకు ఎదురుదెబ్బతగిలింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష జరగాల్సిందేనని ధర్మాసనం తీర్పు వెలువరించిన.. క్షణాల్లోనే సోషల్ మీడియా వేదికగా ఠాక్రే తన రాజీనామా ప్రకటించారు. ఎమ్మెల్సీ పదవికి సైతం తాను రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇన్నాళ్లు సహకరించిన సోనియాగాంధీ, శరద్ పవర్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు…
క్లైమాక్స్ కి చేరిన మహరాష్ట్ర రాజకీయ సంక్షోబం!
మహరాష్ట్ర రాజకీయ సంక్షోబానికి తెరపడే అవకాశం కనిపిస్తోంది. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ.. తక్షణమే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి మెజారిటీని నిరూపించుకోవాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కోరారు.ఈమేరకు గవర్నర్ సీఎంకు లేఖరాశారు. మరోవైపు గవర్నర్ నిర్ణయం పై శివసేన మండిపడుతోంది.బలనిరూపణ చట్టవిరుద్ధమని.. ఈవిషయమై సుప్రీం కోర్డు కు వెళ్తామని స్పష్టం చేసింది. బీజేపీ మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ బలపరీక్షకు ఆదేశించాలని గవర్నర్ ని కోరిన కొద్ది గంటల్లోనే.. భగత్ సింగ్ కోశ్యారీ బలనిరూపణపై నిర్ణయం…
