‘థాంక్యూ’ విలువ తెలిపే చిన్న ప్రయత్నం.. !!

నాగచైతన్య నటించిన తాజాచిత్రం థాంక్యూ. విక్రమ్ కె.కుమార్ దర్శకుడు. వీరిద్దరి కలయికలో వచ్చిన మనం చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. దీంతో థ్యాంక్యూ సినిమాపై  భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి శుక్రవారం ప్రేక్షుకుల ముందుకు వచ్చిన ఈమూవీ  అంచనాలు అందుకుందా లేదా చూద్దాం! కథ : అందరిలాగానే జీవితంలో ఎదగాలన్న కోరిక ఉన్న కుర్రాడు అభిరామ్(నాగచైతన్య).పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏది లేదన్న తరహాలో.. ఒక్కో మెట్టు ఎక్కుతూ కార్పొరేట్ సామ్రాజ్యాన్ని సృష్టిస్తాడు. ఈక్రమంలోనే ప్రియ(రాశిఖన్నా)…

Read Full News

వర్షంలో తడవకుండా మేకలకు రెయిన్ కోట్ .. వీడియో వైరల్

తెలంగాణలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ముప్పుప్రాంతాల్లో ప్రజలు నానాఅవస్థలు పడుతున్నారు. జంతువుల వ్యథ వర్ణానాతీతం. ఈనేపథ్యంలో జంతువుల ఇబ్బంది పడడాన్ని చూసిన ఓ వ్యక్తి వాటికి రెయిన్ కోట్స్ వేశాడు. ఈఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక వివారాల్లోకి వెళితే.. జిల్లాలోని అంతర్గాంకు చెందిన మీనయ్యకు మేకలు ఉన్నాయి. అతను వాటిని రోజూ పొలాలు, గుట్టల్లోకి మేతకు తీసుకెళ్తాడు. అయితే గతవారం నుంచి ఎడతెరపి లేకుండా కురిసిన…

Read Full News

బాలీవుడ్ హీరో న్యూడ్ ఫోటోస్ వైరల్.. ఘాటుగా స్పందించిన హీరో!

బాలీవుడ్ హీరో రణ్ వీర్ మరోసారి వార్తల్లో నిలిచారు. తన నటనతో ఎంతో మంది అభిమానుల మనస్సులను గెలుచుకున్న గల్లీబాయ్.. వ్యక్తిత్వ పరంగా ప్రత్యేకతను చాటుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. స్టార్ హీరోయిన్ దీపికా పదుకునేను పెళ్లాడి ఓ ఇండివాడైనా బాజీరావ్ మస్తానీకి సంబంధించిన న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి. ఈవిషయంపై అతనికి అభిమానులు మద్దతు నిలవగా.. మరికొందరు మాత్రం రకరకాల మిమ్స్, కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. ఇక అసలు విషయానికొస్తే.. 1972లో…

Read Full News

భారత తొలి ఆదివాసీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజకీయ ప్రస్థానం..

భారత రాష్ట్రపతి అయిన తొలి ఆదివాసీగా ద్రౌపదీ ముర్ము చరిత్ర సృష్టించారు. ఆ పదవి చేపట్టిన రెండో మహిళగా ఆమె నిలిచారు.వివాదారహితురాలిగా పేరున్న ఆమె..తొలుత టీచర్ గా పనిచేశారు. ఆతర్వాత కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఎమ్మెల్యేగా, మంత్రిగా, గవర్నర్‌గా విశేష సేవలందించారు. నాలుగేళ్ల వ్యవధిలో భర్తను, ఇద్దరు కుమారులను కోల్పోవడం ఆమె జీవితంలో పెనువిషాదాం. ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లా బైడపోసిలో గ్రామంలో 1958 జూన్‌ 20న సంతాలి గిరిజన కుటుంబంలో ద్రౌపదీ ముర్ము జన్మించారు. తండ్రి…

Read Full News

పవర్ ఫుల్ యాక్షన్ ట్రైలర్ ‘ లైగర్’..

యంగ్ సెన్సేషన్ విజయ దేవరకొండ.. మాస్ డైరెక్టర్ పురీ జగన్నాథ్ దర్శకత్వంలో రాబోతున్న పాన్ ఇండియా చిత్రం లైగర్. అనన్య పాండే కథానాయిక. కిక్‌ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్ర ట్రైలర్ నూ..మెగాస్టార్‌ చిరంజీవి, రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. ఇందులో విజయ్ తల్లిగా రమ్యకృష్ణ నటించారు. ‘ ఒక లయన్ కి.. టైగర్ కి పుట్టాడు సర్ నా బిడ్డా.. క్రాస్ బ్రీడ్’ అంటూ రమ్యకృష్ణ చెప్పిన పూరి మార్క్ డైలాగ్ పేలింది….

Read Full News

విరాట్ కోహ్లీ ఫామ్ పై రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

భారత ఆటగాడు విరాట్ కోహ్లీ ఫామ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్. ఎంతంటి స్టార్ ఆటగాడైనా.. ఓ స్టేజ్ కి వచ్చాక గడ్డు పరిస్థితులను ఎదుర్కొక తప్పదన్నాడు. ఖచ్చితంగా విరాట్ ఫామ్ అందిపుచ్చుకుంటాడని ధీమా వ్యక్తం చేశాడు పాంటింగ్. అయితే అతనికి కొంత సమయం ఇవ్వాలని జట్టు మేనేజ్ మెంట్ కి సూచించాడు. టీ20 ప్రపంచకప్ లో కోహ్లీకి బదులు ప్రత్యామ్నాయ ఆటగాడిని తీసుకుంటే.. టీంఇండియాకి నష్టమేనని చెప్పకనే చెప్పాడు….

Read Full News

రైలు ప్రమాదం.. తప్పించుకున్న కుటుంబం .. వీడియో వైరల్!

భూమిమీద నూకలు ఉంటే బతికి బట్టకట్టడం అంటే ఇదేనేమో.ఓ కుటుంబం కొద్ది తేడాతో ప్రాణాలు దక్కించుకుంది. దీంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అయితే ప్రయాణికులు ఎవరూ.. ఘటన ఎక్కడ జరిగిందన్నది మాత్రం స్పష్టతలేదు.   Ohh dear… Scene from Bhubaneswar. Please refrain from this. pic.twitter.com/QkLxj78CmI — Susanta Nanda IFS (@susantananda3) July 19, 2022 వీడియో చూసినట్లయితే.. ఓ రైల్వే స్టేషన్ కు కొద్ది…

Read Full News

అధిక వేడిమి ప్రాణాంతకమా.. అధ్యయనాలు ఏంచెబుతున్నాయి?

అధిక వేడి ఆరోగ్యాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. కొంతమంది వ్యక్తులు చిన్న పిల్లలు, వృద్ధులు, నిరాశ్రయులైన వ్యక్తులు వేడి మూలానా చురుకుగా ఉండాలేకపోతున్నారని ఓ అధ్యయనం తెలిపింది. శ్వాసకోశ, హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులపై వేడి తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక వేడి సమస్య ఎవరినైనా ప్రభావితం చేయవచ్చు. సాధారణంగా తీవ్రమైనది కాదు.. కానీ దీర్ఘకాలికంగా అవయవాలపై ప్రభావం చూపి మరణానికి దారితీయవచ్చని…

Read Full News
Optimized by Optimole