టీంఇండియాకు భారీ షాక్.. రోహిత్ శర్మకి కరోనా!

ఇంగ్లాడ్ తో ఐదో టెస్టుకు ముందు టీంఇండియాకు మరో షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మకు పాజిటివ్ గా నిర్థారణ అయినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఇప్పటికే సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ కరోనా సోకడంతో సీరిస్ నుంచి తప్పుకోగా.. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కి సైతం పాజిటివ్ అని ఓవార్త సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. గత ఏడాది ఇంగ్లాడ్ పర్యటనకు వెళ్లిన టీంఇండియా..ఐదు టెస్ట్ సిరస్లో భాగంగా జరిగిన నాలుగు టెస్టుల్లో 2 1తో…

Read More
mayavathi

ద్రౌపది ముర్ము కు బీఎస్పీ అధినేత్రి మాయవతి మద్దతు..!!

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్మకు మద్దతు ప్రకటించారు బీఎస్పీ అధినేత్రి మాయవతి. బీజేపీకి ప్రత్యక్షంగానో , పరోక్ష కూటమికి వ్యతిరేకంగానో ఈనిర్ణయం తీసుకోవడంలేదని.. తమ పార్టీ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు.తమ పార్టీ సిద్దాంతాల అనుగుణంగానే.. గిరిజన మహిళకు మద్దతూ ఇస్తున్నట్లు తెలిపారు. ఇక రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక విషయంలో ప్రతిపక్ష పార్టీల కూటమి తమను సంప్రదించలేదని పరోక్షంగా చురకలంటించారు. దళితుల నాయకత్వం ఉన్న పార్టీ జాతీయస్థాయిలో బీఎస్పీ మాత్రమేనని ఆమె అన్నారు. మేము…

Read More
Optimized by Optimole