కాలం నేర్పిన పాఠం….
కిరణ్ రెడ్డి వరకాంతం(ఐన్యూస్ జర్నలిస్ట్): ఎనుముల రేవంత్ రెడ్డి.సరిగ్గా పదేళ్ల కిందట ఈ పేరు కొద్దిమందికే తెలుసు.ఎప్పుడైతే *ఓటుకు నోటు” ఇష్యూ తెరపైకి వచ్చిందో అప్పుడే రేవంత్ హీరో అయ్యాడు.కాదు కాదు కేసీఆరే ఆయన్ని హీరోని చేశాడు.వాస్తవానికి ఓటుకు నోటు అనేది పెద్ద నేరమేమి కాదు (అంటే రాజకీయాల్లో ఇలాంటి ఎత్తులు సహజమే కాబట్టి).రేవంత్ ఆధారాలతో సహా బయట పడ్డాడు కాబట్టే నిందితుడయ్యాడు.అయినా రేవంత్ ఏదో దేశ ద్రోహం చేసినట్టుగా రాత్రికి రాత్రే అరెస్ట్ చేయడం…జైల్లో తోయడం చక…