ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం!
ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. ఆదివారం పంజాబ్తో జరిగిన పోరులో ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్(61; 51 బంతుల్లో 7×4, 2×6), మయాంక్ అగర్వాల్(69; 36 బంతుల్లో 7×4, 4×6) అర్థ సెంచరీలతో మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. దీపక్ హుడా(22*),…