కేంద్ర బడ్జెట్ లో ఆర్వోబీ కి నిధులు కేటాయించాలి : పీసీసీ ప్రధాన కార్యదర్శి రఘువీర్
వికారాబాద్: కేంద్ర బడ్జెట్లో ఆర్వోబీ కి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు పీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ళ రఘువీర్ రెడ్డి. వికారాబాద్ జిల్లా పచ్చిమ ప్రాంత ప్రజలు.. రాజధానికి వెళ్ళాలన్న.. జిల్లా కేంద్రానికి రావాలన్న ప్రధాన రహదారి పై రైల్వే క్రాసింగ్ ఉండడం వలన ప్రజలకు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని వాపోయారు. స్థానిక ప్రజా ప్రతినిధులు.. సంబంధిత అధికారులు.. తక్షణమే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలన్నారు.త్వరలో కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్…
తమిళనాడులో కుప్పకూలిన ఆర్మీ విమానం!
తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఊటి దగ్గర చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలకాప్టర్ ఉన్నట్టుండి కుప్పకూలింది. ఇందులో మొత్తం 14 మంది ఆర్మీ అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. హెలికాప్టర్ కూలిన తరువాత మంటలు చెలరేగాయి. తీవ్ర గాయాల పాలైన ముగ్గురు అధికారులను ఆస్పత్రికి తరలించారు. మరోవైపు హెలికాప్టర్ ప్రమాదాన్ని ఎయిర్ ఫోర్స్ అధికారికంగా ధృవీకరించింది. ప్రమాదం జరిగిన సమయంలో రావత్ హెలికాప్టర్ లో ఉన్నట్లు తెలిపింది. ప్రమాదం జరగడానికి గల కారణంపై…
Telangana: బీఆర్ఎస్ తొలి జాబితా విడుదల..
Telanganapolitics: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ తొలి జాబితాను సీఎం కేసిఆర్ విడుదల చేశారు. ఏడు స్థానాల్లో అభ్యర్థులను మారుస్తున్నట్లు మీడియా వేదికగా ప్రకటించారు. నాలుగు స్థానాల్లో కొత్త అభ్యర్థులు పోటీచేయబోతున్నట్లు తెలిపారు. నర్సాపూర్, జనగామ, గోష్ మహల్ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికకు కొంత టైం పడుతుందని కేసిఆర్ స్పష్టం చేశారు. ఇక సీఎం కేసిఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటిచేయనున్నారు. గత ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేసిన ఆయన ఈ సారి…
నూతనంగా ఐదు విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయబోతున్న ఆర్ఎస్ఎస్
దేశంలో నూతనంగా మరో ఐదు విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయబోతోంది ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ విద్యాభారతి. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో సంస్థ ఆర్గనైజింగ్ సెక్రటరీ యతీంద్ర శర్మ ఓజాతీయ పత్రికతో ఈ విషయాన్ని అధికారికంగా ధృవికరీంచారు.విద్యారంగంలో సానుకూల మార్పులే లక్ష్యంగా విద్యాలయాల ఏర్పాటు జరగబోతున్నట్లు తెలిపారు.ఇప్పటికే బెంగళూరులోని చాణక్య యూనివర్సిటీ.. అసోంలోని గౌహతిమ యూనివర్శిటీకి సంబంధించిన పనులను ఆర్ఎస్ఎస్ ప్రారంభించిందని స్పష్టం చేశారు. బెంగళూరులోని యూనివర్సిటీ మొదటి బ్యాచ్‌లో 200 మంది విద్యార్థులు చేరారని.. సుమారు 50…
Apnews: మొంథా తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి: పవన్ కళ్యాణ్
Apnews: మొంథా తుపాను కాకినాడ ప్రాంతంలో తీరం దాటనున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జిల్లా పరిధిలోని 12 మండలాల పరిధిలో తుపాను ప్రభావం ఉండనున్న క్రమంలో ప్రభావిత ప్రాంతాల్లో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా రక్షణ చర్యలు చేపట్టాలని, ప్రభావిత ప్రాంతాల ప్రజలను ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు….
ప్రజాదరణలో లోక ‘ నాయకుడు’ మోదీ..!
ప్రధాని మోదీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యావత్ భారతావని మరోసారి ఆయన నాయకత్వం కావాలని కోరుకుంటున్నట్లు వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేలో తేలింది.తాజాగా మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన సర్వేలోనూ అదే విషయం తేటతెల్లమైంది. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా మోదీ మొదటి స్థానంలో నిలిచినట్లు సంస్థ ప్రకటించింది. 22 మంది ప్రపంచ నాయకులపై సంస్థ సర్వే నిర్వహించగా..76 శాతం రేటింగ్ తో గ్లోబల్ లీడర్స్ అప్రూవల్ రేటింగ్ లో మోదీ తొలి…
Keralalandslide: వయనాడ్ విపత్తు వేళ రాకీయాలు అవసరమా రాహుల్ అండ్ ప్రియాంక..?
Nancharaiah merugumala senior journalist: వయనాడ్ విషాదానికి, రాజీవ్ చావుకూ ఏమైనా పోలిక ఉందా?నరేంద్రమోదీని మించిపోయిన అన్నాచెల్లెళ్ల ‘భావోద్వేగాలు’! ‘‘కొండచరియలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన వయనాడ్ బాధితులను చూస్తే..నా తండ్రి మరణించినప్పుడు నేను ఎలాంటి బాధ అనుభవించానో అలాంటి నొప్పి ఇప్పుడు నాకు కలుగుతోంది,’’ గురువారం చెల్లెలు ప్రియాంకా వాడ్రాతో కలిసి కేరళలో తన పూర్వ లోక్‌సభ నియోజవర్గంలోని ప్రాంతాలను సందర్శించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్న మాటలివి.‘‘నా అన్నకు కలిగిన బాధే…
