atreya: ఎక్కడ Volga to Ganga ? ఎక్కడి ఆత్రేయ పాటలు..!

Nancharaiah merugumala senior journalist: ‘ కొళిపన్నయ్ చెల్లదురయ్ ‘ అనే తమిళ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ ఇప్పుడు OTT లో చూస్తున్నా. దాంట్లో లైబ్రేరియన్ గా పనిచేసే ఒక మధ్య వయసు తండ్రి తన పాతికేళ్ల కొడుకుతో, ” నీకు బతుకంటే ఏంటో తెలియదు రా. సినీ పాటల రచయిత ఆచార్య ఆత్రేయ గారి పాటలన్నీ విను. అప్పుడు నీకు జీవితం ఏంటో అర్థమవుతుంది, ” అని అంటాడు. అదే సమయంలో…టీవీ సెట్ స్క్రీన్…

Read Full News

TS: ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి!!

తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 63.32 శాతం విద్యార్థులు.. సెంకడ్ ఇయర్లో 67.82 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు.ఫలితాల్లో బాలికలు మరోసారి మెరిశారు. ఫస్ట్ ఇయర్లో బాలికలు 72.33 శాతం.. బాలురు 54.20 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్లో బాలికలు 75.86 శాతం.. బాలురు 60 శాతం ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలో తప్పిన విద్యార్థులకు…

Read Full News

అమర్‌ సింగ్‌ చేతిలో తన్నులు తిన్న అరవ బాపనాయనకు పీవీ పై కోపమెందుకు?

Nancharaiah merugumala senior journalist: (పీవీకి తెలుగు బ్రామ్మల్లో ఉన్న అభిమానుల్లో నాలుగో వంతు… ఎన్టీఆర్‌ కు కమ్మ జనంలో ఉంటే…టీడీపీ స్థాపకుడి జీవితం అలా ముగిసేదా?)   ఎప్పుడో పాతిక ముప్పయేళ్ల క్రితం అయోధ్యలో బాబరీ మసీదు కూల్చడానికి నాటి కాంగ్రెస్‌ ప్రధాని పాలములపర్తి వేంకట నరసింహారావు గారు ఆరెసెస్‌–బీజేపీ శ్రేణులకు వీలుకల్పించినందుకు ఇప్పుడు సాటి దక్షిణాది బ్రాహ్మణ నేత నుంచి నిందలు పడాల్సివస్తోంది. కరీంనగర్‌–వరంగల్‌ ప్రాంత తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన పీవీ గారిని…

Read Full News

కాంగ్రెస్ ను గెలిపిస్తే ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటా: రేవంత్ రెడ్డి

Telanganaelections2023: తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఆదిలాబాద్‌ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ విజయభేరి సభలో ఆయన మాట్లాడారు. పార్టీ నష్టపోతుందని తెలిసినా సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను కేసీఆర్‌ పరామర్శించలేదని రేవంత్‌ ఆరోపించారు.  “తెలంగాణ వచ్చి పదేళ్లయినా బోథ్ కు నీళ్లేందుకు రాలేదు? ఇక్కడి ప్రజలకు పోడు…

Read Full News

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు!

దేశంలో రోజువారీ కరోనా కేసుల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో.. కొత్తగా వెయ్యి 270 మందికి వైరస్​ సోకింది. 31 మంది మహామ్మరితో మరణించారు. అటు వెయ్యి 567 మంది కరోనా నుంచి కోలుకున్నారు . మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 4 లక్షల 20 వేల 842 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం ఇప్పటివరకూ పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,83,26,35,673 కు…

Read Full News

కోవిడ్ థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు మరో ఎత్తుగడ!

దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్రం కొత్త ప్రయోగం చేపట్టింది. వైరస్​ సామాజిక వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు మురుగునీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.ఇన్సాకాగ్​ ఆధ్వర్యంలో ఈ పరిశోధన జరగనుంది. కోవిడ్ రూపాంతరం తో కొత్త కొత్త వేరియంట్ లు పుట్టుకొస్తున్న తరుణంలో వేరియంట్ తీవ్రత తెలుసుకునేందుకు ఈ తరహా ప్రయోగం చేపట్టింది. ఈపరీక్షల వలన ప్రస్తుతం ఏవైనా కొత్త వేరియంట్ల​ వ్యాప్తి ఉంటే గుర్తించే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు….

Read Full News

అదిరింది కూన కూత..!

అబ్బో మొరాకో అంత తేలిగ్గా వదలలేదు. తుది ఫలితం 2-0 లా కనిపిస్తున్నా…. బోల్డు చమట కక్కితే గాని ఫ్రాన్స్ కి 60 ఏళ్ల చరిత్ర సృష్టించే చాన్స్ దక్కలేదు.  చాంపియన్ కు ఏ మాత్రం తగ్గకుండా బంతిని నియంత్రించడమైనా, పాస్ లైనా, ఒడుపుగా బంతి కాళ్లచిక్కించుకోడమైనా, గోల్ పోస్ట్ పై దాడులైనా….వావ్ ఎంత ముచ్చటేసిందో! మొరాకో కూన గర్జనను ఫ్రెంచ్ గోల్ కీపర్ హ్యూగో లోరిస్ పలుమార్లు అడ్డుకొని, ఆ గొప్ప సేవ్స్ చేసుండకపోతే… చరిత్ర…

Read Full News

మేజర్ టీజర్ విడుదల!

విభిన్న పాత్రలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ఇమేజ్ ఏర్పరచుకున్న హీరో అడవిశేష్. చేసింది తక్కువ సినిమాలే అయిన సరికొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు. అతను తాజాగా నటించిన చిత్రం. శశికిరణ్ దర్శకుడు. జిఎంబీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మిస్తున్నారు. మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టీజర్ తెలుగులో మహేష్ బాబు, హిందీలో సల్మాన్ ఖాన్, మలయాళంలో పృథ్విరాజ్ సోమవారం…

Read Full News

ఇంగ్లాండ్ తో సిరీస్ కు భారత జట్టు ఎంపిక

స్వదేశంలో ఇంగ్లాండుతో జరగనున్న టెస్ట్ సిరీస్ కు 18 మంది సభ్యులు గల భారత జట్టును జాతీయ సెలక్షన్ కమిటీ మంగళవారం సాయంత్రం ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్ కోహ్లీ నాయకత్వం వహిస్తాడు. పెటర్నిటీ సెలవులపై ఆస్ట్రేలియా సిరీస్ మధ్యలోనే కోహ్లీ స్వదేశానికి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. ఇక బ్రిస్బేన్ టెస్ట్ హీరోలు పంత్, సుందర్, గిల్, సిరాజ్, ఠాకూర్ లకు జట్టులో స్థానం లభించింది. స్టాండ్ బై వికెట్ కీపర్గా తెలుగు కుర్రాడు భరత్…

Read Full News
Optimized by Optimole