పవర్ స్టార్ మూవీలో బ్రహ్మానందం!
టాలీవుడ్ కింగ్ ఆఫ్ కామెడీ అనగానే గుర్తొచ్చే పేరు బ్రహ్మానందం. తనదైన కామెడీ టైమింగ్తో తెలుగు పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నారు. వెయ్యి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను నవ్వుల సంద్రంలో ముంచెత్తారు. ఇటివల సినిమాల కు కొంత గ్యాప్ ఇచ్చిన బ్రహ్మీ.. తాజాగా భీమ్లానాయక్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలోని ఆయన లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో బ్రహ్మీ పోలీసు పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో బ్రహ్మానందం ఈ విషయాన్ని…
Kangana: ‘ఫ్యాషన్’ సినిమా.. కంగనా నటన.. ర్యాంప్ వాక్‌లో తప్పిదం..!
సాయి వంశీ ( విశీ) : 2008లో విడుదలైన హిందీ సినిమా ‘ఫ్యాషన్’ చాలామందే చూసి ఉంటారు. మోడల్స్ జీవితంలోని పార్శ్వాలను అద్భుతంగా చూపించిన చిత్రం అది. ప్రియాంకా చోప్రా, కంగనా రనౌత్ పోటాపోటీగా నటించారు. ఉత్తమ నటిగా, ఉత్తమ సహాయనటిగా ఇద్దరికీ జాతీయ పురస్కారాలు రావడం విశేషం. ఆ సినిమాలో ఓ ఫ్యాషన్ షోలో ర్యాంప్‌పై నడుస్తున్న మోడల్ షోనాలి(కంగనా రనౌత్) వేసుకున్న బట్టలు ఉన్నట్టుండి తెగిపోతాయి. ఒక్క క్షణం ఆమె గుండె భాగం అంతా…
teluguliterature:విరబూసిన ఆ కథలే…. సి.రామచంద్రరావు..!
Taadi Prakash: ఆరేడు రోజుల క్రితం రామచంద్రరావు గారు ఫోన్ చేశారు . రమ్మన్నారు . వెళ్ళాను . 94 ఏళ్ల వయసులో నిబ్బరంగా , హుందాగా వున్నాడు . చాలా కబుర్లు . కాలక్షేపానికి కొన్ని కథలు చెప్పాను . విన్నాడు . ప్రశ్నలు వేశారు . కొత్త కథ రాయబోతున్నా అన్నారు . కథచెప్పారు రాయమని ఎంకరేజ్ చేశాను . సెప్టెంబర్ 17 పెద్దాయన పుట్టిన రోజని …ఈ old post మన వాళ్లు…
దేశంలో స్థిరంగా ఇంధన ధరలు..
దేశంలో మొత్తానికి పెట్రోల్ మోత తగ్గింది. పలు రాష్ట్రాల్లో ఇంధనం ధరల సుంకాన్ని తగ్గించమని ఒకవైపు ఆందోళనలు కనిపిస్తున్నా మరోవైపు స్థిరంగా ఉన్న ఇంధనం ధరలపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈరోజు పలు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపుగా స్థిరంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఇంధనం ధరలను చూసినప్పుడు… రాజథాని ఢిల్లీలో స్థిరంగా లీటర్ పెట్రోల్ 103 రూపాయల 97 పైసలు ఉండగా, డీజిల్ ధర 86 రూపాయల 67 పైసలుంది. ఇక,…
మేయర్ ఎన్నిక అమావాస్య రోజే ఎందుకు? : బండి సంజయ్
కొడుకుని సీఎం చేసేందుకే కెసిఆర్ మేయర్ అధ్యక్ష ఎన్నికను అమావాస్య రోజు ఖరారు చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. మంగళవారం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. కొడుకును ముఖ్యమంత్రి చేసేందుకు దోష నివారణ పూజల కోసం కాళేశ్వరం వెళ్లారని.. ఎంఐఎం ఒత్తిడికి తలొగ్గి ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక నికార్సయిన హిందువుగా చెప్పుకునే ముఖ్యమంత్రి అమావాస్య రోజు మేయర్ అధక…
బాబు రీ ఎంట్రీ బలమా? బలహీనతా?
ఎవరికి వరం? ఎవరికి శాపం? ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది’ అన్నట్టుంది తెలంగాణలో పాలక విపక్షాల నడుమ రాజకీయం. తెలంగాణ రాజకీయాల్లోకి తెలుగుదేశం నేత చంద్రబాబునాయుడు పునరాగమనం… పెద్ద చర్చనే లేవనెత్తింది. తెలంగాణ కాంగ్రెస్‌తో జతకట్టిన ఆయన రాక 2018లో సీఎం చంద్రశేఖరరావుకు అయాచిత లాభం చేకూర్చింది. అదే చంద్రబాబు ఇప్పుడు బీజేపీతో జతకట్టి వస్తే కేసీఆర్‌కు, ఆయన బీఆర్‌ఎస్‌కు నష్టం కలిగిస్తారనే అంచనాలు రాజకీయ వర్గాల్లో సాగుతున్నాయి. ప్రభావమేమీ ఉండదని, పైగా పాలకపక్షానికే లాభమని…
Janasena: జనసేన పార్టీ నాయకుల్ని ఇబ్బందులుపెట్టిన వారిని వదిలే ప్రసక్తే లేదు: నాదెండ్ల మనోహర్
Janasena; ‘ ప్రభుత్వంలో జనసేన పార్టీ ఉండాలన్న బలమైన ఆకాంక్షతో, అధినేత పవన్ కళ్యాణ్ మీద అచంచల నమ్మకంతో ప్రజలు ఓటు వేశారు. ప్రజల నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. తెనాలి నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నాను’ అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అంతా ఆశ్చర్యపోయే రీతిలో తెనాలి రూపురేఖలు…
