Pandian: న్యాయం కోసం చేతిని నరికేసుకున్న రాజు కథ తెలుసా…??
విశీ(వి.సాయివంశీ): క్రీస్తు పూర్వం 100-120 మధ్య పాండియన్ అనే రాజు పాండ్య రాజ్యాన్ని పాలించారు. ఆయనది చాలా నీతివంతమైన పాలన అని పేరు. నీతి, న్యాయం కోసం ఎంత సాహసానికైనా సిద్ధపడే తత్వం ఆయన సొంతం. ఆయన రాత్రుళ్ళు మారువేషంలో నగరంలో సంచరిస్తూ ఉండేవారు. ఒకసారి ఆయన మారువేషంలో నగరంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఒక ఇంటి నుంచి ఆడ, మగ గొంతులు వినిపించాయి. వాళ్లిద్దరూ భార్యాభర్తలు. ఆ భర్త ఏదో దూర దేశానికి ఆ రాత్రే ప్రయాణమై…